ఈ మంత్రం తో, మీ ఆక్సీజన్ ను పరిక్షించుకోండి. “” “నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః “ “” ఈ మంత్రాన్ని శ్వాస తీసుకోకుండా పూర్తిగా చదవగలిగితే మీ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నట్లు. ఒకవేల మధ్యలో ఒకసారి శ్వాస తీసుకొని చదవగలిగితే, పరవాలేదు అని అర్దం. చాలాసార్లు శ్వాస తీసుకోవలిసి వస్తే మీ శ్వాసకోశ వ్యవస్థను సరి చేసుకోవాలి అని అర్థం. అందుకుగాను శ్వాససంబంధమైన వ్యాయామాలు చిన్నగా చేసుకుంటే…

ప్రాణవాయువు కోసం లక్షల మొక్కలు నాటి, చివరికి అదే ప్రాణవాయువు అందక మృతి చెందిన ట్రీ మ్యాన్. పంజాబ్లో నివసించే హరదయాళ్ సింగ్(67) ఖాళీ స్థలం కనిపిస్తే చాలు మొక్క నాటడం అనేది దినచర్య, తన గ్రామం పచ్చగా కళకళలాడూతూ ఉండాలని ఆయన కోరిక, అందుకే అయనని ట్రీ మ్యాన్గా పిలిచేవారు, తన గ్రామంలో నివసించే అందరికి స్వఛ్చమైన ప్రాణవాయువు అందాలని అనుకున్నాడు, అయితే అయనకి కరోన సోకడం తో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో పరిస్థితి చేజారి మృత్యువుతో పోరాడి అలసిపోయి చనిపోయారు….

శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః । లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥ 1 ॥ ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః । వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ॥ 2 ॥ షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి । విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా । సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే ॥ 3 ॥ ప్రతి రోజు వినాయకునికి ఈ స్తోత్రం చదివిన శుభం కలుగును

శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమ్రకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ప్రతి రోజు వినాయకునికి ఈ స్తోత్రం చదివిన విజయం కలుగును