సినిమా

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇవ్వబోతున్న 3 క్రేజీ అప్ డేట్లు

Mahesh Babu
Mahesh Babu : ఆగస్టు 9 న మహేష్ బాబు బర్త్ డే. ఆగస్టు 9 న తన అభిమానులకు మూడు అప్ డేట్ లు ఇవ్వనున్నారు.

మహేష్ బాబు పుట్టిన రోజు సంధర్బంగా ఆగస్టు 9 వ తారీకున ఉదయం 9 గంటలకు సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో మహేష్ బాబు యొక్క కొత్త సినిమా అప్ డేట్ రాబోతుంది.

అదేవిదంగా సర్కారు వారి పాట చిత్ర టీం తమ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఆగస్టు 9 న మధ్యాహ్నం 12 గంటలకు ఒక అదిరిపోయే పోస్టర్ ని రిలీస్ చేయనున్నారు.

Telugu Movie

ఇక ఎప్పటినుంచో అందరూ ఎదురు చూస్తున్న మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న ఒక సినిమాకి సంబందించిన పెద్ద అప్ డేట్ కూడా అదే ఆగస్టు 9 న రాబోతుంది. ఈ సినిమా మహేష్ బాబు కి 28 వ సినిమా. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతుంది.

Mahesh Babu

మొత్తం మీద ఆగస్టు 9 న ఒకటే రోజున మహేష్ బాబు (Mahesh Babu) తన అభిమానులకు ఈ మూడు క్రేజీ అప్ డేట్స్ ఇవ్వబోతున్నారన్నమాట.

Telugu Movie

మహేష్ బాబు (Mahesh Babu) ఫాన్స్ ఇష్ట ప్రకారం సర్కార్ వారి పాట బృందం కూడా ఆగస్టు 9 న ఈ సినిమా యొక్క స్పెషల్ టీజర్ ని రెడి చేయడానికి సన్నాహాలు చేసినా కూడా ఆ స్పెషల్ టీజర్ కి కావాల్సిన షాట్స్ ఇంకా తీయాల్సి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : లక్షలు లాభాలు తెచ్చిపెడుతున్న ఐపిఓ ఇన్వెస్ట్‌మెంట్!