Chocolates : రోడ్డుపై కుప్పలు కుప్పలుగా చాకొలెట్లు. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.

చాక్లెట్లు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అందరికీ చాక్లెట్లు ఇష్టమే, కానీ నెల్లూరు లోని ఏపి నగర్ లో వింత సంఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద కుప్పలుగా చాక్లెట్లను పారపోసారు. ఉచితంగా వస్తే కొందరు ఏమి విడిచిపెట్టరు అలాంటి వాళ్ళు ఆ చాక్లెట్లు ఇంటికి తీసుకొని వెళ్లారు. ఇంటికి వెళ్ళాక చూస్తే అవి ఎక్స్పైరీ అయిన చాక్లెట్లు అని అర్థం అయింది. వాళ్ళు ఫీల్ అయ్యి మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసారు. వాళ్ళు వచ్చి చెక్… Continue reading Chocolates : రోడ్డుపై కుప్పలు కుప్పలుగా చాకొలెట్లు. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.

Published
Categorized as Shortnews

Tirumala: త్రవ్వకాల్లో బయటపడ్డ పురాతన శ్రీవారి విగ్రహం

తమిళనాడు లో త్రవ్వకాల్లో బయటపడ్డ తిరుమల (Tirumala) శ్రీ వారి విగ్రహాన్ని పోలిన పురాతన శ్రీవారి విగ్రహం, తమిళనాడు ఆరియాళ్ సమీపం లో కార్యంకురిచి గ్రామానికి చెందిన శరవన్ తన స్థలం లో ఇంటి నిర్మాణం కోసం త్రవ్వకాల్లో అతి పురాతనమయిన శ్రీవారి 8 అడుగుల భారి విగ్రహం ప్రత్యక్షమయింది,  పురావస్తు శాఖా అధికారులకు సమాచారం అందివ్వగా వారు విగ్రహాన్ని తిరుచ్చి లోని పురావస్తు శాఖా కార్యాలయానికి తరలించారు. తిరుమల లో ఉన్న స్వామి వారి విగ్రహం… Continue reading Tirumala: త్రవ్వకాల్లో బయటపడ్డ పురాతన శ్రీవారి విగ్రహం

Published
Categorized as Shortnews

Oxygen: శ్వాసకోశ సామర్థ్యాన్ని పరీక్షించే ఒక మంత్రం

ఈ మంత్రం తో, మీ ఆక్సీజన్ ను పరిక్షించుకోండి. “” “నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః “ “” ఈ మంత్రాన్ని శ్వాస తీసుకోకుండా పూర్తిగా చదవగలిగితే మీ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నట్లు. ఒకవేల మధ్యలో ఒకసారి శ్వాస తీసుకొని చదవగలిగితే, పరవాలేదు అని అర్దం. చాలాసార్లు శ్వాస తీసుకోవలిసి వస్తే మీ శ్వాసకోశ వ్యవస్థను సరి చేసుకోవాలి అని అర్థం.… Continue reading Oxygen: శ్వాసకోశ సామర్థ్యాన్ని పరీక్షించే ఒక మంత్రం

Published
Categorized as Shortnews

Oxygen :ప్రాణవాయువు కోసం లక్షల మొక్కలు నాటి – చివరికి అదే ప్రాణవాయువు అందక మృతి చెందిన ట్రీ మ్యాన్.

ప్రాణవాయువు కోసం లక్షల మొక్కలు నాటి, చివరికి అదే ప్రాణవాయువు అందక మృతి చెందిన ట్రీ మ్యాన్. పంజాబ్లో నివసించే హరదయాళ్ సింగ్(67) ఖాళీ స్థలం కనిపిస్తే చాలు మొక్క నాటడం అనేది దినచర్య, తన గ్రామం పచ్చగా కళకళలాడూతూ ఉండాలని ఆయన కోరిక, అందుకే అయనని ట్రీ మ్యాన్గా పిలిచేవారు, తన గ్రామంలో నివసించే అందరికి స్వఛ్చమైన ప్రాణవాయువు అందాలని అనుకున్నాడు, అయితే అయనకి కరోన సోకడం తో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో పరిస్థితి… Continue reading Oxygen :ప్రాణవాయువు కోసం లక్షల మొక్కలు నాటి – చివరికి అదే ప్రాణవాయువు అందక మృతి చెందిన ట్రీ మ్యాన్.

Published
Categorized as Shortnews

Sri Vinayaka Shodashanama Stotram

శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః । లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥ 1 ॥ ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః । వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ॥ 2 ॥ షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి । విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా । సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే ॥ 3 ॥ ప్రతి రోజు వినాయకునికి ఈ… Continue reading Sri Vinayaka Shodashanama Stotram

Published
Categorized as Shortnews

Ganesh Shodasanamavali

శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమ్రకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ప్రతి రోజు వినాయకునికి… Continue reading Ganesh Shodasanamavali

Published
Categorized as Shortnews