Shortnews

Oxygen :ప్రాణవాయువు కోసం లక్షల మొక్కలు నాటి – చివరికి అదే ప్రాణవాయువు అందక మృతి చెందిన ట్రీ మ్యాన్.

Oxygen

ప్రాణవాయువు కోసం లక్షల మొక్కలు నాటి, చివరికి అదే ప్రాణవాయువు అందక మృతి చెందిన ట్రీ మ్యాన్.

పంజాబ్లో నివసించే హరదయాళ్ సింగ్(67) ఖాళీ స్థలం కనిపిస్తే చాలు మొక్క నాటడం అనేది దినచర్య, తన గ్రామం పచ్చగా కళకళలాడూతూ ఉండాలని ఆయన కోరిక, అందుకే అయనని ట్రీ మ్యాన్గా పిలిచేవారు, తన గ్రామంలో నివసించే అందరికి స్వఛ్చమైన ప్రాణవాయువు అందాలని అనుకున్నాడు, అయితే అయనకి కరోన సోకడం తో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో పరిస్థితి చేజారి మృత్యువుతో పోరాడి అలసిపోయి చనిపోయారు.

ఇది కూడా చదవండి : శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళి