Ant and Crow Story : చీమ మరియు కాకి నీతి కథ

Ant and Crow Story : ఎవరికీ అయినా ముందు చూపు చాలా అవసరం అన్ని తెలియచెప్పే కథ ఒకానొక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది, ఆ చెట్టుకు ఉన్న కొమ్మ మీద కాకి, చెట్టు క్రింద పుట్టలో చీమ (Ant) జీవిస్తూ ఉండేవి. కాకి ది కాస్త దూకుడు స్వభావం అయితే చీమ (Ant) చాలా నెమ్మదస్తురాలు, దేని గురించి అయినా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది, అవి రెండు రోజూ ఉదయన్నే… Continue reading Ant and Crow Story : చీమ మరియు కాకి నీతి కథ

Moon vs Stars Story : పొగరుబోతు చందమామ మరియు మెరిసే నక్షత్రాలు

Moon Stars Story : పొగరుబోతు చందమామ మరియు మెరిసే నక్షత్రాలు అనగనగా ఒక చందమామ ఉండేవాడు. లోకంలో ఉన్న వెలుగంతా తన దగ్గరే ఉంది అని అనుకొని దాని గురించి ఎంతో గర్వ పడే వాడు. ఒక రోజు భూమి చందమామ దగ్గరికి వస్తుంది, చందమామ ఒక మెరుస్తున్న వస్తువుని అలా చుస్తూ ఉన్నాడు, అంతగా అటు వైపు ఏం చూస్తున్నావు అని భూమి చందమామని అడుగుతుంది. అప్పుడు చందమామ ఏదో మెరుస్తూ ఉంది అని… Continue reading Moon vs Stars Story : పొగరుబోతు చందమామ మరియు మెరిసే నక్షత్రాలు

Money: ఎవరు గొప్ప (రెండు వేల రూపాయల నోటు మరియు రూపాయి నాణెం)

Money: రెండు వేల రూపాయల నోటు మరియు ఒక్క రూపాయి నాణెంలో ఎవరు గొప్పో తెలుసుకోండి అనగనగా రెండు వేల రూపాయల నోటు మరియు ఒక్క రూపాయి నాణెం ఒకే పర్సులోకి చేరాయి, రూపాయి నాణెం రెండు వేల నోటును కలిసిన ఆనందం లో ఆశ్చర్యపోతూ రెండు వేల నోటును అలాగే చూస్తూ ఉండిపోయింది. దానితో రెండు వేల నోటు రూపాయి నాణెం తో ఇలా అంది ‘ ఏంటి మిత్రమా నన్ను అలాగే చూస్తున్నావు అని… Continue reading Money: ఎవరు గొప్ప (రెండు వేల రూపాయల నోటు మరియు రూపాయి నాణెం)

Telugu Kids Story: ఆరేళ్ళ బాలుడు – అద్భుత గొడుగు

Telugu Kids Story: రవి అనే ఆరేళ్ళ అబ్బాయి తన తల్లిదండ్రులతో పాటు రామాపురం లో ఉండే వాడు,  తన తండ్రి ఒక పేద రోజు కూలి. ఆ జీతం తోనే ఇల్లు ను నెట్టుకొస్తూ ఉండేవారు, వారికి చిన్న ఖర్చు కూడ ఏదో పెద్ద కష్టం లాగా అనిపించేది. ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడ వర్షాలు మొదలయ్యాయి, రవి దగ్గర గొడుగు లేకపోవడం తో తడుస్తూ ఎలాగో అలా స్కూల్ కు చేరుకున్నాడు, కాని… Continue reading Telugu Kids Story: ఆరేళ్ళ బాలుడు – అద్భుత గొడుగు