Shortnews

Oxygen: శ్వాసకోశ సామర్థ్యాన్ని పరీక్షించే ఒక మంత్రం

Oxygen

ఈ మంత్రం తో, మీ ఆక్సీజన్ ను పరిక్షించుకోండి.

“”
“నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ, మహాదేవాయ,
త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ,
కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ,
సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః “
“”

ఈ మంత్రాన్ని శ్వాస తీసుకోకుండా పూర్తిగా చదవగలిగితే మీ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నట్లు.

ఒకవేల మధ్యలో ఒకసారి శ్వాస తీసుకొని చదవగలిగితే, పరవాలేదు అని అర్దం.

చాలాసార్లు శ్వాస తీసుకోవలిసి వస్తే మీ శ్వాసకోశ వ్యవస్థను సరి చేసుకోవాలి అని అర్థం.
అందుకుగాను శ్వాససంబంధమైన వ్యాయామాలు చిన్నగా చేసుకుంటే సరిపోతుంది.