Shortnews

Sri Vinayaka Shodashanama Stotram

shodasanamavali ganesh

శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ।
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥ 1 ॥

ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః ।
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ॥ 2 ॥

షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి ।
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ।
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే ॥ 3 ॥

ప్రతి రోజు వినాయకునికి ఈ స్తోత్రం చదివిన శుభం కలుగును