Shortnews

Chocolates : రోడ్డుపై కుప్పలు కుప్పలుగా చాకొలెట్లు. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.

chocolate

చాక్లెట్లు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అందరికీ చాక్లెట్లు ఇష్టమే, కానీ నెల్లూరు లోని ఏపి నగర్ లో వింత సంఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద కుప్పలుగా చాక్లెట్లను పారపోసారు. ఉచితంగా వస్తే కొందరు ఏమి విడిచిపెట్టరు అలాంటి వాళ్ళు ఆ చాక్లెట్లు ఇంటికి తీసుకొని వెళ్లారు. ఇంటికి వెళ్ళాక చూస్తే అవి ఎక్స్పైరీ అయిన చాక్లెట్లు అని అర్థం అయింది. వాళ్ళు ఫీల్ అయ్యి మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసారు. వాళ్ళు వచ్చి చెక్ చేసి అక్కడి నుంచి క్లీన్ చేశారు.