Amazon Careers : ఈ కామర్స్ సంస్థ అయినా అమెజాన్ నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాన్ని కలుగచేస్తుంది, మీకు వీలున్న సమయంలో పని చేయడం ద్వారా నెలకు రూ 55 వేల నుంచి 60 వేల వరకు సంపాదించవచ్చు.
ఈ కామర్స్ సంస్థ అయినా అమెజాన్ నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాన్ని కలుగచేస్తుంది, అమెజాన్ ఇండియా డబ్బు సంపాదించుకునే ఒక అవకాశాన్ని ప్రజలకు ఇస్తుంది.
నిరుద్యోగులు అయితే మంచి ఉద్యోగం (Amazon Careers) కోసం చూస్తున్నట్లయితే దీన్ని ఒక సదవకాశం గా ఉపయోగించుకోవచ్చు, మీకు వీలున్న సమయంలో పని చేయడం ద్వారా నెలకు రూ 55 వేల నుంచి 60 వేల వరకు సంపాదించవచ్చు.
అయితే కేవలం నాలుగు గంటలు మాత్రమే పని చేయడం ద్వారా నెలకు 60000 సంపాదించవచ్చు, ఇలాంటి మంచి ఆఫర్ ఏ కంపెనీ కూడా ఇవ్వదు.
అమెజాన్ భారతదేశంలో చాలా వేగంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది, ఇందులో భాగంగానే ఒక ప్రోడక్ట్ ని డెలివరీ చేసే సమయం వీలైనంత తక్కువ చేయాలనే ఆలోచనతో ఉన్నది, ఇందుకోసం చర్యలు కూడా ప్రారంభించింది, ఈ ఉత్పత్తులను హోం డెలివరీ చేసేందుకు డెలివరీ బాయ్ తప్పనిసరిగా కావాలి.
ముందుగా గిడ్డంగి నుంచి ప్రొడక్ట్ కలెక్ట్ చేసుకుని ఆ తర్వాత కస్టమర్లకు ప్రోడక్ట్ డెలివరీ చేయాల్సి ఉంటుంది, డెలివరీ బాయ్ (Amazon Careers) గా మీరు పని చేయగల సామర్థ్యం ఉంటే మీరు నివాసముంటున్న ప్రాంతానికి దగ్గరలోని అమెజాన్ గోడౌన్ ను సందర్శించి అక్కడ మీకు కావలసిన సమాచారం తెలుసుకోండి.
అమెజాన్ సూచించిన ప్రకారం డెలివరీ బాయ్ గిడ్డంగి నుంచి ప్రోడక్ట్ ను తీసుకొని ఆ ప్రోడక్ట్ పై ఉన్న కస్టమర్ అడ్రస్ కి డెలివరీ చేయాలి, ఇలా రోజుకు మొత్తం 100 నుంచి 150 పార్సిల్స్ డెలివరీ చేయాల్సి ఉంటుంది.
డెలివరీ చేయాల్సిన కస్టమర్ అడ్రస్ గిడ్డంగి నుంచి 10 నుంచి పదిహేను కిలోమీటర్లు పరిసర ప్రాంతాల్లో ఉంటాయి, డెలివరీ లను నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో చేరవేసే లక్ష్యంతో పని చేయాలి సకాలంలో చేరవేసేందుకు ప్రయత్నించాలి.
డెలివరీ సమయం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఎనిమిది గంటలకల్లా ముగించాలి, అయితే మీకు నచ్చిన సమయంలో ఈ సమయం ఈ పనిని ప్రారంభించి పూర్తి చేయాల్సి ఉంటుంది
డెలివరీ బాయ్ కి ప్రతి నెల రెగ్యులర్గా జీతం వస్తుంది, అంటే నెలకు 12,000 నుంచి 15,000 ఉంటుంది, పెట్రోల్ ఛార్జీలను డెలివరీ బాయ్ సొంత ఊరు నుంచి భరించాల్సి ఉంటుంది, అయితే డెలివరీ చేసే ఒక వయసు ఒక్క వస్తువు పై పది రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వబడుతుంది.
అంటే రోజుకి 150 పార్శిల్స్ ను కస్టమర్ ల అడ్రస్ కి డెలివరీ చేస్తే రోజుకి 15 వందలు వస్తుంది, దీంతో నెల సంపాదన నలభై ఐదు వేలు అవుతుంది, ఇక జీతం ఎలాగు 12 నుంచి 1500 15 వేల వరకు వస్తుంది కాబట్టి మొత్తం జీతం 60 వేలకు చేరుకుంది, ఇందులో పెట్రోల్ చార్జీలు 8000 పక్కకు తీసి పెట్టిన మీ సంపాదన 52,000 గా ఉంటుంది
ఎలా అప్లై చేయాలి
ఇక అమెజాన్ డెలివరీ బాయ్స్ ఉద్యోగం (Amazon Careers) కోసం అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ (https://logics.amazon.in/applynow) ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి, లేదా ఈ వెబ్ సైట్ ను సందర్శించండి, అయితే డెలివరీ బాయ్స్ ఉండాల్సిన విద్యార్థులను కూడా అమెజాన్ ఇండియా సంస్థ స్పష్టం చేసింది.
అభ్యర్థి కచ్చితంగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలని నిబంధన పెట్టింది, పాఠశాల లేదా కాలేజ్ లో విద్యను పూర్తి చేసిన వారు ఇందుకు సంబంధించి సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి, అలాగే డెలివరీ కోసం సొంతంగా బైక్ లేదా స్కూటర్ కలిగి ఉండాలి, ద్విచక్రవాహనం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తో పాటు ఆర్.సి లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.