Olaelectric Scooter 2021: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ భళా

Olaelectric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్ లో విదుదల కానుంది, స్కూటర్ అధికారికంగా మార్కెట్ లోకి రావడానికి ముందే మార్కెట్ లో ఓలా స్కూటర్ కలర్స్ అంటూ కొన్ని ఇమేజులు హల్‌చల్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు యమ డిమాండ్ పెరుగుతోంది, చాలా మంది ఇటే మొగ్గుతున్నారు, ఈ క్రమంలో నే జూలై చివరి నాటికి ఓలా ఎలక్ట్రిక్  స్కూటర్ (Olaelectric Scooter) భారత మార్కెట్ లో విదుదల కానుంది. స్కూటర్ అధికారికంగా మార్కెట్… Continue reading Olaelectric Scooter 2021: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ భళా

Krithi Shetty : 2వ సినిమాకే రెమ్యునరేషన్ పెంచేసిన కృతి True!

Krithi Shetty: ఉప్పెన సినిమాతో కుర్రాళ్ళ మనసులో చెరగని ముద్ర వేసారు మంగళూర్ బ్యూటీ కృతి శెట్టి, ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన బుట్టలో వేసేసుకోని టాలీవుడ్ లో విపరీతమయిన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కు ఒకే చెబుతూనే తన రెమ్యునరేషన్ ను నైస్ గా పెంచేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి (Krithi Shetty) జంటగా బుచ్చి బాబు సనా దర్శకత్వం లో తెరకెక్కిన… Continue reading Krithi Shetty : 2వ సినిమాకే రెమ్యునరేషన్ పెంచేసిన కృతి True!

Marshmallow – మార్ష్మల్లౌ ఇంట్లో ఇంత ఈజీగా చేసుకోవచ్చా

Marshmallow : మార్ష్మల్లౌ బయట కొనాలంటే చాలా ధర ఉంటుంది తక్కువకు తక్కువ మూడు వందల నుండి నాలుగు వందలు పెట్టనిదే ఇవి మనకు దొరకవు. అలాంటి మార్ష్మల్లౌ (Marshmallow) ను చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చదవండి. వీటిని ఇంత తేలికగా ఇంట్లో చేయడం తెలిస్తే ఇంకెప్పుడు కూడా బయట కొనరు.చాలా ఈజీగా మీరే ఇంట్లో చేసేస్తారు చిన్న చిన్న టిప్స్, కొలతలు పాటిస్తే.. కావాల్సిన పదార్థాలు: 1.పంచదార-1 టేబుల్… Continue reading Marshmallow – మార్ష్మల్లౌ ఇంట్లో ఇంత ఈజీగా చేసుకోవచ్చా

Land Rates in Telangana 2021: తెలంగాణా లో పెరిగిన భూముల విలువ (జీవో)

Land Rates in Telangana 2021: తెలంగాణా లో భూముల విలువ పెరిగింది, భూముల విలువ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది, ఎల్లుండి (23 July) నుంచి భూముల కొత్త ధరలు అమలులోకి రానున్నాయి, ఒక్క రోజే ఉండడంతో సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు జనాలు పోటెత్తారు. తెలంగాణాలో గత ఏడేళ్ళుగా భూముల ధరలను (Land Rates) పెంచలేదు ప్రభుత్వం.దీనితో మార్కెట్ వాల్యూ కన్న తక్కువ ధరకే రిజిస్ట్రేషన్లు జరిగేవి. దీని వల్ల హోం లోన్స్ పొందడం లో ఇబ్బంది ఎదురయ్యేవి.… Continue reading Land Rates in Telangana 2021: తెలంగాణా లో పెరిగిన భూముల విలువ (జీవో)

Almonds: చక్కని ఆరోగ్యానికి రోజూ బాదం పప్పు ఎక్కువ తింటే ముప్పు

Almonds: మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఈ బాదాం పప్పును నాన బెట్టి ఉదయాన్నే తింటే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితం లో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్లప్పుడూ పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు సూచి స్తుంటారు. ఈ క్రమం లోనే చాలా మంది నట్స్ , సీడ్స్ తింటుంటారు. నట్స్ లో  ఎక్కువ మంది బాదాం పప్పులని ఎక్కువగా తింటుంటారు, బాదం పప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే మెగ్నీషియం… Continue reading Almonds: చక్కని ఆరోగ్యానికి రోజూ బాదం పప్పు ఎక్కువ తింటే ముప్పు

Pegasus Spyware 2021: మీ శత్రువు మీ ఫోనే- నిఘా సాఫ్ట్‌వేర్ పెగాసెస్ (NSO )

Pegasus Spyware : ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్‌వేర్ పెగాసెస్ ప్రపంచ వ్యాప్తంగా దుమారం లేపుతోంది. మన ప్రమేయం లేకుండానే మనం అనుమతి ఇవ్వకుండానే ఫోన్ను హ్యాక్ చేయడం పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకత. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్‌వేర్ పెగాసెస్ ప్రపంచ వ్యాప్తంగా దుమారం లేపుతోంది. మన ప్రమేయం లేకుండానే మనం అనుమతి ఇవ్వకుండానే కెవలం ఒక్క మిస్స్డ్ కాల్ తో ఫోన్ను హ్యాక్ చేయడం పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకత. ఆ కాల్ కు స్పందించకున్నా సరే మిస్స్డ్ కాల్… Continue reading Pegasus Spyware 2021: మీ శత్రువు మీ ఫోనే- నిఘా సాఫ్ట్‌వేర్ పెగాసెస్ (NSO )

Eruvaka Pournami 2021 : ఏరువాక సాగాలో రన్నో చిన్నన్న- ఏరువాక పౌర్ణమి

Eruvaka Pournami : రైతన్న ఎంతగా ఎదురు చూసే రోజు ఏరువాక పౌర్ణమి, ఎందుకంటే భూమిని నమ్ముకొని బతికే రైతు ఆ భూమాతకి శ్రద్ధగా పూజ చేసి వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు ఇది. “కల్లా కపటం కానని వాడాలోకం పోకడ తెలియని వాడాఏరువాక సాగాలో రన్నో చిన్నన్ననీ కష్టం అంటా తీరునురో రన్నో చిన్నన్న” రైతన్న ఎంతగా ఎదురు చూసే రోజు ఏరువాక పౌర్ణమి, ఎందుకంటే భూమిని నమ్ముకొని బతికే రైతు ఆ భూమాతకి శ్రద్ధగా… Continue reading Eruvaka Pournami 2021 : ఏరువాక సాగాలో రన్నో చిన్నన్న- ఏరువాక పౌర్ణమి

Moon: భూమికి శత్రువుగా మారుతున్న జాబిల్లి

Moon : తాజాగా నాసా శాస్త్రవేత్తల హెచ్చరికలు, ఇప్పటి వరకు చందమామ రావే, జాబిల్లి రావే అని ముద్దుగా పిలిచుకుంటున్న చంద్రుడు భూమికి శత్రువుగా మారబోతున్నాడట. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా కబళిస్తుందో చుస్తున్నాం, ఇలాంటి సమయం లో మరో వార్నింగ్. ప్రపంచాన్ని షేక్ చేస్తోంది,తాజాగా నాసా శాస్త్రవేత్తల హెచ్చరికలు ఇప్పుడు మానవాళిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఇప్పటి వరకు చందమామ రావే, జాబిల్లి రావే అని ముద్దుగా పిలిచుకుంటున్న చంద్రుడు (Moon) భూమికి శత్రువుగా… Continue reading Moon: భూమికి శత్రువుగా మారుతున్న జాబిల్లి

Narappa 2021: ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నారప్ప

Narappa : హీరో విక్టరీ వెంకటేష్ తాజా గా హీరోగా నటించిన సినిమా నారప్ప, ఇది తమిళ్ లో అసురన్ పేరుతో సూపర్ హిట్ కొట్టింది, దానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైం లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీస్ అయిన ఈ చిత్రం ఎలా ఉంది, కరోనా కారణంగా ఒటిటి (OTT) కి మారిన నారప్ప ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారా? తమిళ్ ధనుష్… Continue reading Narappa 2021: ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నారప్ప

Money: ఎవరు గొప్ప (రెండు వేల రూపాయల నోటు మరియు రూపాయి నాణెం)

Money: రెండు వేల రూపాయల నోటు మరియు ఒక్క రూపాయి నాణెంలో ఎవరు గొప్పో తెలుసుకోండి అనగనగా రెండు వేల రూపాయల నోటు మరియు ఒక్క రూపాయి నాణెం ఒకే పర్సులోకి చేరాయి, రూపాయి నాణెం రెండు వేల నోటును కలిసిన ఆనందం లో ఆశ్చర్యపోతూ రెండు వేల నోటును అలాగే చూస్తూ ఉండిపోయింది. దానితో రెండు వేల నోటు రూపాయి నాణెం తో ఇలా అంది ‘ ఏంటి మిత్రమా నన్ను అలాగే చూస్తున్నావు అని… Continue reading Money: ఎవరు గొప్ప (రెండు వేల రూపాయల నోటు మరియు రూపాయి నాణెం)