Sireesha Bandla: రోదసీ లోకి వెళ్ళిన తొలి భారత వనిత:

Sireesha Bandla: కల్పనా చావ్లా, సునీతా విలియంస్ తరువాత రోదసీ లోకి వెళ్ళిన నాలుగవ మహిళ శిరీష బండ్ల . శిరీష బండ్ల (Sireesha Bandla) 34 ఏళ్ల ఏరోనాటికల్ ఇంజనీర్, ఆమెతో పాటు జులై ఆదివారం బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ మరియు మరో నలుగురు కలిసి వర్జిన్ గెలాక్టిక్ యొక్క స్పేస్ షిప్ టూ యూనిటీలో అమెరికా రాష్ట్రం న్యూ మెక్సికో నుండి అంతరిక్ష అంచు వరకు ప్రయాణం చేశారు. శిరీష బండ్ల (Sireesha… Continue reading Sireesha Bandla: రోదసీ లోకి వెళ్ళిన తొలి భారత వనిత:

Google Pay UPI : గూగుల్ పే లో ట్రాన్స్‌ఫర్ లిమిట్ ఎంతనో తెలుసా

Google Pay:  గూగుల్ పే ఖాతా నుంచి ఒక రోజుకు రూ.లక్ష వరకే డబ్బు పంపే అవకాశం ఉంటుందని సంస్థ తన సపోర్ట్ పేజీలో పేర్కొంది. ఈ మధ్యకాలంలో యూపిఐ (యునైటెడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) నుండి చేసే ట్రాన్సాక్షన్లు బాగా పెరిగిపోయాయి. మరి ముఖ్యంగా అయితే గూగుల్ పే,ఫోన్ పే,పేటిఎం వంటి యుపిఐ పేమెంట్ యాపులను చాలా మంది వాడుతున్నారు. చాలా శాతం ఈ యాపుల నుండే పేమెంట్ కడుతునారు. ఎక్కడైన, ఏదైన వస్తువు కొన్నా, ఎక్కడయినా… Continue reading Google Pay UPI : గూగుల్ పే లో ట్రాన్స్‌ఫర్ లిమిట్ ఎంతనో తెలుసా

Gmail Shortcuts: జిమెయిల్ ట్రిక్కులు మరియు షార్ట్‌కట్స్

Gmail Shortcuts : జిమెయిల్ లో  మనకు ఎక్కువగా అవసరం అయ్యే కొన్ని ట్రిక్స్ మరియు షార్ట్‌కట్స్. జిమెయిల్ అకౌంట్ ద్వారా మన మెయిల్స్ ని చెక్ చేసుకునేటప్పుడు, ఎవరికైన మనం మెయిల్స్ ని పంపించేటప్పుడు మనకు ఎక్కువగా అవసరం అయ్యే కొన్ని ట్రిక్స్ మరియు షార్ట్‌కట్స్ ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం సాధారణంగా ఎవరికయినా మెయిల్ చేయాలంటే కంపోస్ అనే ఆప్షన్ కి వెళతాం, దీనికి డైరెక్ట్ షార్ట్‌కట్ వచ్చేసి “సి” Gmail… Continue reading Gmail Shortcuts: జిమెయిల్ ట్రిక్కులు మరియు షార్ట్‌కట్స్

Amazon Alexa : అమెజాన్ కు అలెక్సా తో చిక్కులు

Amazon Alexa: అలెక్సా పేరున్న మనుషులపై జోక్స్ వేయడం తో పాటు వారిని హేళన చేయడం వల్ల నలుగురిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెజాన్ తన వాయిస్ అసిస్టెంట్ “అలెక్సా” వల్ల ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన విషయం తెలిసిందే కదా. అయితే నిజానికి మన ఇళ్ళల్లోని అమెజాన్ ఎకో, ఎకో డాట్ స్పీకర్లకు వాయిస్ కమాండ్ ఇచ్చేందుకు “అలెక్సా” అనే పదాన్ని వాడటం సర్వ సాధారణం అయిపొయింది. కాని ఇప్పుడు అదే “అలెక్సా” పేరు అమెజాన్ (Amazon Alexa)… Continue reading Amazon Alexa : అమెజాన్ కు అలెక్సా తో చిక్కులు

Pangolin : పులి కూడా తినలేని జంతువు- మనిషి వేట తో మనుగడకే పెను ముప్పు

Pangolin : చాలా మంది దీనిని చూసి పెంగ్విన్ అంటుంటారు, కాని ఇది పాంగోలిన్, దీని శరీరం పై ఉండే గట్టి పొలుసుల వల్ల పులులు సైతం పాంగోలిన్‌లను తినలేవు, ప్రపంచం లో ఎక్కువగా అక్రమ రవాణాకు గురయ్యే జంతువు పాంగోలిన్. పాంగోలిన్ (Pangolin) జంతువు అంతరించి పోకుండా కృషి చేస్తున్నారు థాయ్ ఇవాన్ ఇంగ్రియన్, 2014 లో సైంట్ వియత్నాం వైల్డ్ లైఫ్ స్థాపించిన థాయ్ ఇవాన్ దాదాపు 1500 పాంగోలిన్‌లను కాపాడారు. పాంగోలిన్‌లు చాలా… Continue reading Pangolin : పులి కూడా తినలేని జంతువు- మనిషి వేట తో మనుగడకే పెను ముప్పు

Sea Treasure : సముద్ర గర్భం లో 110 బిలియన్ డాలర్ల నిధి – ట్రెజర్ హంట్ రేసు లో భారత్

Sea Treasure : అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న భారత్ ఇప్పుడు సముద్ర గర్భం లో దాగిన ఖనిజ నిల్వల కోసం సాగర మథనం స్టార్ట్ చేయబోతోంది. ఆకాశం అంతు చూసేస్తున్నాం, అంతరిక్షం అంచుల వరకు వెళ్ళిపోతున్నాం, మరి సముద్రం సంగతేంటి, సాగర గర్భం లో ఏముంది, అంతులేని జంతుజాలం తో పాటు అపారమయిన ఖనిజ నిల్వలు ఉన్నాయా?, ఉంటే అవెక్కడున్నాయి, అవి ఎలా ఉన్నాయి,  ఈ దిశగా భారత్ ఏమైన ప్రయత్నాలు చేస్తుందా చేస్తే అవి ఎంత వరకు వచ్చాయి, ఇప్పుడు తెలుసుకుందాం.… Continue reading Sea Treasure : సముద్ర గర్భం లో 110 బిలియన్ డాలర్ల నిధి – ట్రెజర్ హంట్ రేసు లో భారత్

China Sun 2021: సృష్టికి ప్రతి సృష్టి- ప్రచండ భానుడి ప్రతిరూపం (చైనా ప్రయోగం)

China Sun: సృష్టికే ప్రతి సృష్టి చేస్తున్న మానవ మేథస్సు ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణకి శ్రీకారం చుట్టింది, కనీవిణి ఎరుగని అధ్భుతాన్ని కళ్ళముందు ఉంచింది, ఇటు మనుషులనే కాదు అటు సూర్యుడిని కూడా షాక్ తినేలా చేసింది. భగ భగ మండే భానుడికి సైతం పోటి దారుడు వచ్చేసాడు, జీవి మనుగడాను శాసిస్తున్న సూర్యుడు కూడా షాకయ్యే రీతిలో వేడిని పుట్టిస్తున్నారు. ఈ భూగోళానికి సూర్యుడు ఒక్కడే అని అందరికి తెలుసు, కాని ప్రస్తుతం అది మారిపోయింది,… Continue reading China Sun 2021: సృష్టికి ప్రతి సృష్టి- ప్రచండ భానుడి ప్రతిరూపం (చైనా ప్రయోగం)

Diamond Rain: వజ్రాల వర్షం కురిసే గ్రహాలు

Diamond Rain: జూపిటర్ గ్రహం పైన  వర్షం కురిసినట్లు ఆకాశం నుండి వజ్రాలు (Diamonds) కురుస్తాయి, వాతావరణం లో ఉండే అత్యధిక పీడనం కారణంగా గ్రాఫైట్ వజ్రాలుగా మారి వర్షాలుగా కురుస్తాయి. లక్షలాది జీవులకు ఆశ్రయం ఇస్తున్న మన భూమిపై వాతావరణం అన్ని రకాలుగా ఉంటుంది, సరైన సమయానికి ఋతువులు వస్తాయి, సరయిన కాలం లో వర్షాలు కురుస్తాయి. స్వచ్ఛమయిన నీటితో కూడిన జీవ జలం వర్షంలా కురుస్తుండడం వల్లే భూమి సమస్త జీవులకు ఆవాసంగా మారింది,… Continue reading Diamond Rain: వజ్రాల వర్షం కురిసే గ్రహాలు

Top Directors: తెలుగు చిత్రపరిశ్రమ టాప్ డైరెక్టర్స్

Top Directors :కెరీర్ లో హిట్ స్ట్రీక్ ను కొనసాగిస్తూ తీసే ప్రతీ మూవీ తో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయడం అనేది డైరెక్టర్‌కు పెద్ద టాస్క్. ఒక బ్లాక్‌బస్టర్ ఇచ్చాక ఆ డైరెక్టర్ తీసే తరువాత మూవీ మీద చాలా అంచనాలు ఉంటాయి. ఇలా ఒత్తిడిలో చాలా మంది డైరెక్టర్ కన్‌ఫ్యూస్ అయిపోయి ఫ్లాప్స్ ఇస్తుంటారు, కాని మొదటి సినీమా నుండి చాలా తక్కువ సందర్భాలలో ఫ్లాప్స్ ఇస్తూ మినిమం ఖచ్చితమైన వినోదాత్మక కంటెంట్ తో మన… Continue reading Top Directors: తెలుగు చిత్రపరిశ్రమ టాప్ డైరెక్టర్స్