Khel Ratna : ఆర్ అశ్విన్, మిథాలీ రాజ్ లకు ఖేల్ రత్న అవార్డు 2021 Won!

Khel Ratna: 2021వ సంవత్సరం ఖేల్ రత్న అవార్డు కు ఆర్ అశ్విన్, మిథాలీ రాజ్ లకు  బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) సిఫారసు చేసింది. భారతదేశ స్పిన్నర్ ఆర్ అశ్విన్ (Ashwin), భారతదేశ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) లకు దేశ అత్యున్నత క్రీడా గౌరవమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (Khel Ratna) అవార్డును ఇవ్వాలని సిఫారసు చేయాలని బోర్డ్ ఆఫ్ కంట్రోల్… Continue reading Khel Ratna : ఆర్ అశ్విన్, మిథాలీ రాజ్ లకు ఖేల్ రత్న అవార్డు 2021 Won!

Microsoft Bug: 22 లక్షలు తెచ్చిపెట్టిన మైక్రోసాఫ్ట్ బగ్

Microsoft Bug: భారతీయ అమ్మాయికి గర్వించదగ్గ క్షణం! బగ్ ను గుర్తించినందుకు అదితి సింగ్ కు మైక్రోసాఫ్ట్ రూ.22 లక్షలు బహుమానం ప్రదానం చేసింది. మైక్రోసాఫ్ట్ అజ్యూరేలోని (RCE) బగ్ ను అదితి సింగ్ రెండు నెలల క్రితం కనుగొంది, మరియు అదితి సింగ్ ఆ (RCE) బగ్ వివరాలను మైక్రోసాఫ్ట్ కంపెనీకి తెలియజేశారు. వ్యవస్థలో ఒక ప్రధాన బగ్ (Microsoft Bug) లను సూచించిన అదితి సింగ్ అనే భారతీయ అమ్మాయికి గర్వించదగ్గ క్షణం మరియు… Continue reading Microsoft Bug: 22 లక్షలు తెచ్చిపెట్టిన మైక్రోసాఫ్ట్ బగ్

Flight Offers : స్పైస్ జెట్ & ఇండిగో విమాన టికెట్ కేవలం 998/- మాత్రమే ఈ రోజే ఆఖరి తేదీ

Flight Offers :  స్పైస్ జెట్ “మెగా మాన్‌సూన్ సేల్” ను అందిస్తుంది, ఇప్పుడు మీరు విమాన టిక్కెట్లను కేవలం 999 రూపాయల (అన్నీ కలిపి) నుండి ఛార్జీల వద్ద బుక్ చేసుకోవచ్చు మరియు బేస్ ఛార్జీలకు సమానమైన ఉచిత ఫ్లైట్ వోచర్‌ను కూడా స్పైస్ జెట్ అందిస్తుంది, అది గరిష్టంగా 1000 / – రూపాయల వరకు పొందవచ్చు. జూన్ 25న ప్రారంభమయిన స్పైస్ జెట్ “మెగా మాన్‌సూన్ సేల్” (Flight Offers) టిక్కెట్ కొనుగోలు… Continue reading Flight Offers : స్పైస్ జెట్ & ఇండిగో విమాన టికెట్ కేవలం 998/- మాత్రమే ఈ రోజే ఆఖరి తేదీ

Himanshu Rao Kalvakuntla :సీఎం మనవడు హిమాన్షు రావు కు డయానా అవార్డ్

Himanshu Rao Kalvakuntla : సీఎం కేసిఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు కు అరుదయిన గౌరవం దక్కింది, చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న వారికి అందించే ప్రతిష్టాత్మక “డయానా” అవార్డ్ హిమాన్షును వరించింది. గ్రామాలను స్వయం సమృద్ది సాధించే దిశగా తీసుకెళ్ళటమే లక్ష్యంగా శోమా (SHOMA) పేరుతో హిమాన్షు ఒక ప్రాజెక్ట్ ను చేపట్టారు, హిమాన్షు చేసిన ప్రయత్నానికి మెచ్చి ఈ అవార్డ్ ను ప్రకటించారు,. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడం లో… Continue reading Himanshu Rao Kalvakuntla :సీఎం మనవడు హిమాన్షు రావు కు డయానా అవార్డ్

Agni Prime India DRDO 2021 : విజయవంతమయిన అగ్ని ప్రైమ్ మిసైల్ ప్రయోగం

Agni Prime India :  విజయవంతమయిన అగ్ని ప్రైమ్ మిసైల్ ప్రయోగం. భారత్ అగ్ని ప్రైమ్ మిసైల్ ను సోమవారం ఒడిశా తీరం లో పరీక్షించడం లో విజయవంతం అయింది, ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్ కి 150కిమీ ల దూరం లో ఉన్న డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం ఐల్యాండ్ లోని టెస్టింగ్ ఫెసిలిటీ నుంచి ఉదయం 10.55గంటల సమయంలో అగ్ని మిసైల్ సిరీస్ లో భాగమైన అగ్ని ప్రైమ్ ను డీఆర్డీవో ప్రయోగించింది. తూర్పు… Continue reading Agni Prime India DRDO 2021 : విజయవంతమయిన అగ్ని ప్రైమ్ మిసైల్ ప్రయోగం

Microsoft Windows 11 : విండోస్11 సరికొత్త ఫీచర్స్ తో మనముందుకు

Microsoft Windows 11: ప్రపంచ అగ్రగామి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కు పూర్తి భిన్నంగా తీసుకొచ్చిన కొత్త వెర్షన్ విండోస్ 11 లో అదిరిపోయే ఫీచర్స్ అందుబాటు లో ఉన్నాయి. వినియోగదారులకు మరింత చేరువ కావడానికి,  మరింత సరళతరమైన డిజైన్ తో రూపొందించిన ఈ ఆపరేటింగ్ సిస్టం లో విండోస్ చరిత్రలోనే తొలిసారి ఆండ్రాయిడ్ యాప్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆపిల్ మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఆకర్షించే విధంగా ఈ ఆపరేటింగ్ సిస్టం… Continue reading Microsoft Windows 11 : విండోస్11 సరికొత్త ఫీచర్స్ తో మనముందుకు

Reliance Jio Smart Phone (Next) 2021:మరో కొత్త స్మార్ట్ 5జి ఫోన్ను లాంచ్ చేయనున్న జియో

Reliance Jio జియో అనేదాన్ని ఈ తరం అస్సలు మరిచిపోదు, భారత దేశ పల్లెల ముఖ చిత్రాన్నే మార్చేసింది ఈ జియో, జియో కొత్త శుభవార్త మోసుకొచ్చింది. మరి వాటి సంగతులేంటొ చూద్దాం. అంబానీ గారు అదిరిపోయే ఫోనును కొత్తగా విడుదల చేయనున్నారు, అదే ఈ జియో ఫోన్ నెక్స్ట్. జియో (Reliance Jio) సిమ్ముల ఆఫర్లు లాగనే ఈ ఫోన్లను చాలా తక్కువ ధరకు అమ్మబోతున్నారు, ఇంకా దీని కంటే తక్కువ ధరకు వచ్చే ఫోను… Continue reading Reliance Jio Smart Phone (Next) 2021:మరో కొత్త స్మార్ట్ 5జి ఫోన్ను లాంచ్ చేయనున్న జియో

Simran : సెకండ్ ఇన్నింగ్స్ తో సిమ్రాన్ రీ ఎంట్రీ-తొలిసారి గా విలన్ పాత్రలో

Simran makes her re-entry in Telugu movie with villain role హీరోయిన్‌లందరూ ఇప్పుడు వారు తమ రూటు మార్చుకుంటున్నారు, ఒక్కప్పుడు అందానికే ప్రాధాన్యమిచ్చే హీరోయిన్లు ఇటీవలి కాలం లో నటనకే వారి ప్రథమ ప్రాధాన్యత అని అంటున్నారు. భారీగా రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసినా కూడా వారికి ఆ పాత్ర నచ్చితే తప్ప చేయము అని చెప్పుతున్నారు, మొన్నటి వరకు స్టార్ హీరోయిన్లు గా ఉన్న వారు కొంచెం వయసు పెరిగితే అక్క పాత్రలోను,… Continue reading Simran : సెకండ్ ఇన్నింగ్స్ తో సిమ్రాన్ రీ ఎంట్రీ-తొలిసారి గా విలన్ పాత్రలో

Congress Party 2021: తెలంగాణా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి

Congress Party: రేవంత్ రెడ్డి తెలంగాణా పీసీసీ అధ్యక్షులిగా నియమితులయ్యారు, రేవంత్ వర్గం ఫుల్ జోష్, ఫుల్ ఖుషీ లో ఉంది. ఎంతో మంది కాంగ్రెస్ (Congress Party) కార్యకర్తలు ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది, గతం లో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కాంగ్రెస్ (Congress Party) అధిష్టానం చాలా కసరత్తులు చేసింది పీసీసీ అధ్యక్షున్ని ఎన్నిక చేసే క్రమంలో. ఆ క్రమం లోనే రాహుల్ గాంధీ సూచనల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్… Continue reading Congress Party 2021: తెలంగాణా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి

WTC 2021 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో టీం ఇండియా ఓటమికి కారణం చెప్పిన సచిన్

WTC 2021: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ ఆట లో టీం ఇండియా ఓటమికి ప్రధాన కారణం జట్టు పైన ఒత్తిడి అని చెప్పిన సచిన్. రోహిత్ శర్మ, పుజారా, విరాట్ కోహ్లి, రహానే  వంటి ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌ మ్యాన్ లు ఉన్నా కూడా టీం ఇండియా ప్రతిష్టాత్మక (WTC 2021) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో చేతులెత్తేసింది. గత ఆస్ట్రేలియా పర్యటన లో మేటి బ్యాట్స్‌ మ్యాన్లు, బౌలర్లు లేకుండానే కంగారులను ముప్పు… Continue reading WTC 2021 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో టీం ఇండియా ఓటమికి కారణం చెప్పిన సచిన్