Tirumala: త్రవ్వకాల్లో బయటపడ్డ పురాతన శ్రీవారి విగ్రహం

తమిళనాడు లో త్రవ్వకాల్లో బయటపడ్డ తిరుమల (Tirumala) శ్రీ వారి విగ్రహాన్ని పోలిన పురాతన శ్రీవారి విగ్రహం, తమిళనాడు ఆరియాళ్ సమీపం లో కార్యంకురిచి గ్రామానికి చెందిన శరవన్ తన స్థలం లో ఇంటి నిర్మాణం కోసం త్రవ్వకాల్లో అతి పురాతనమయిన శ్రీవారి 8 అడుగుల భారి విగ్రహం ప్రత్యక్షమయింది,  పురావస్తు శాఖా అధికారులకు సమాచారం అందివ్వగా వారు విగ్రహాన్ని తిరుచ్చి లోని పురావస్తు శాఖా కార్యాలయానికి తరలించారు. తిరుమల లో ఉన్న స్వామి వారి విగ్రహం… Continue reading Tirumala: త్రవ్వకాల్లో బయటపడ్డ పురాతన శ్రీవారి విగ్రహం

Published
Categorized as Shortnews

Mexican Fried Rice : మెక్సికన్ రైస్

పెళ్ళి కాని బ్యాచ్‌లర్లు సైతం సులభంగా చేసుకునే ఈ మెక్సికన్ రైస్ (Fried Rice) ను ఎలా చేయాలో తెలుసుకుందాం. కావలిసిన పదార్థాలు (Fried Rice)  : 1) నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు 2) వెల్లుల్లి – నాలుగు 3) ఉల్లిపాయ – ఒకటి (మీడియం సైజు) 4) టొమాటొ – రెండు 5) మిరియాల పొడి – ఒక టీ స్పూన్ 6) కారం – ఒక టీ స్పూన్ 7) చిల్లీ… Continue reading Mexican Fried Rice : మెక్సికన్ రైస్

SBI ATM: ఎటిఎం(ATM) సెన్సార్‌లనే తప్పుదోవ పట్టించిన కేటుగాళ్ళు (48 Lakhs)

SBI ATM: ఎటిఎం (ATM) మెషీన్ లోని చిన్న లొసుగును ఆసరాగా చేసుకోని లక్షల రూపాయలను దండుకున్నారు. ఎటిఎం (ATM) దొంగతనం అంటే మెషీన్ ను పగలగొట్టడమో లేదంటే మెషీన్ నే ఎత్తుకెళ్ళిన సంఘటనలను చూసాం, కాని చెన్నై లోని ఓ ముఠా స్మార్ట్ గా ఆలోచించి ఎటిఎం ను దోచుకున్నారు. ఎస్‌బిఐ (SBI) ఎటిఎం (ATM) మెషీన్ లోని చిన్న లొసుగును ఆసరాగా చేసుకోని లక్షల రూపాయలను దండుకున్నారు, సుమారు 48లక్షలను చోరీ చేసారు. ఎటిఎం… Continue reading SBI ATM: ఎటిఎం(ATM) సెన్సార్‌లనే తప్పుదోవ పట్టించిన కేటుగాళ్ళు (48 Lakhs)

Onion Samosa: ఇంట్లోనే సులభంగా ఉల్లిపాయ సమోసా

సినిమా హాల్లో తినే బెస్ట్ ఉల్లిపాయ సమోసా (Onion Samosa) ని ఎక్‌స్ట్రా క్రంచీగా క్రిస్పీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. Onion Samosa కావాల్సిన పదార్థాలు : 1) ఉల్లిపాయలు-300గ్రాములు 2) మైదా పిండి-1 కప్పు 3) ఉప్పు-రుచికి తగినంత 4) కారం-అర టీ స్పూన్ 5) గరం మసాలా-పావు టీ స్పూన్ 6) నూనె- డీప్ ఫ్రై కి సరిపడ 7) మైదా పేస్టుకు- ఒక కప్పు మైదా Onion Samosa : ముందుగా… Continue reading Onion Samosa: ఇంట్లోనే సులభంగా ఉల్లిపాయ సమోసా

Zomato : ఫుడ్ డెలివరీ బాయ్ గా మారిన సరస్వతీ పుత్రుడికి బైక్ బహుమతి (75 K)

Zomato Delivery Boy : కరోనా కష్టాలని అధిగమించేందుకు కుటుంబానికి అండగా నిలబడాలనుకున్నాడు సరస్వతి పుత్రుడు కాస్త ఫుడ్ డెలివరీ బాయ్ గా మారాడు, తోటి వారిలా బైక్ లేకున్నా సైకిల్ పైనే సర్వీస్ చేయడం ప్రారంభించాడు. దూరం, సమయం, వాతావరణం తో పని లేకుండా వచ్చిన ప్రతీ ఆర్డర్ సకాలంలో అందిస్తూ తన పని చేసుకుంటూ పోయాడు. ఈ అంకిత భావమే బైక్ ను బహుమతి పొందేలా చేసింది, పది మందిలో ప్రత్యేకంగా నిలిపింది. జూన్… Continue reading Zomato : ఫుడ్ డెలివరీ బాయ్ గా మారిన సరస్వతీ పుత్రుడికి బైక్ బహుమతి (75 K)

Cryptocurrency Market: ఎలోన్ మస్క్ ట్వీట్ కి 22% ఎగిసిన డాజీ కాయిన్, గిల గిలా కొట్టుకుంటున్న బిట్ కాయిన్

Cryptocurrency Market : ఎలోన్ మస్క్ ముందు బిట్ కాయిన్ కు జై అన్నారు, ఆ తర్వాత అంతా తూచ్ అని మొదటికి వచ్చేసారు, దీనితో బిట్ కాయిన్ గిల గిలా కొట్టుకుంటుంది, ఇప్పుడు డాజీ కాయిన్ గురించి ప్రస్థావిస్తున్నారు, అసలు క్రిప్టో కరెన్సీ మీద వినిపిస్తున్న అనుమానాలేంటి తెలుసుకుందాం. Cryptocurrency Market : క్రిప్టో కరెన్సీ అనేది వర్చువల్ కరెన్సీ, ఇవి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కోడ్ ల ద్వార పని చేస్తుంటాయి,సాధారణ కరెన్సీలు భౌతికంగా చలామణి… Continue reading Cryptocurrency Market: ఎలోన్ మస్క్ ట్వీట్ కి 22% ఎగిసిన డాజీ కాయిన్, గిల గిలా కొట్టుకుంటున్న బిట్ కాయిన్

Easy Cake Recipe: ఇంట్లోనే చాలా సులభంగా చాక్లేట్ కేక్

Cake Recipe in Telugu: మిక్స్డ్ చాక్లేట్ కేక్ ఒక డిఫరెంట్ పద్దతిలో కేకు ను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం, ఇది మిక్స్డ్ ఫ్లేవర్స్ తో,రుచులతో ఉంటుంది, పిల్లలైతే ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మిక్స్డ్ చాక్లేట్ కేక్ (Cake Recipe) కు కావలిసిన పదార్థాలు: 1. మైదా(ఒక కప్పు) 2. పాలు(అర కప్పు) 3. పెరుగు(అర కప్పు) 4. వంట నూనె (పావు కప్పు) 5. చక్కెర(అర కప్పు) 6. బేకింగ్ పౌడర్(ఒక… Continue reading Easy Cake Recipe: ఇంట్లోనే చాలా సులభంగా చాక్లేట్ కేక్

Garlic Benefits (5) : అబ్బా! వెల్లుల్లి వేస్ట్ తో ఇన్ని అద్భుతాలా

Garlic Benefits: మనం ఇంట్లో వృధాగా పారబోసే వెల్లుల్లి  వేస్ట్ తో చాలా ఉపయోగాలు  ఉన్నాయి. మనం సాధారణంగా వెల్లుల్లి పొట్టు తీసిన తర్వాత పడేస్తుంటాము, కాని ఆ పొట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఇదా మనం ఇన్ని రోజులు పడేసాము అని అనుకుంటారు, దీని ద్వారా అన్ని లాభాలు ఉన్నాయి మరి . ఈ వెల్లుల్లి పొట్టు లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, మరియు యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా… Continue reading Garlic Benefits (5) : అబ్బా! వెల్లుల్లి వేస్ట్ తో ఇన్ని అద్భుతాలా

Telugu Movie 2021: ప్రముఖ తారలు – వారి వ్యాపారాలు

Telugu Movie Stars and Hindi Movie Stars and Their Business: సినీ తారలంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు సినీమాల్లో సక్సెస్ అయిన తరువాత వారి సంపాదన కూడా అలాగే ఉంటుంది, భారీ స్థాయి లో అర్జిస్తుంటారు, కాని అదే స్థాయిలో వారి ఖర్చులు కూడా ఉంటాయి, లగ్జరీ కారు, హొటేల్స్, ఇల్లు, పని వారు ఇలా చెప్పుకుంటూ పోతే నెలవారి ఖర్చు లక్షల్లోనే ఉంటుంది, కొందరికైతే కోట్లలో ఖర్చు ఉంటుంది. అందుకే… Continue reading Telugu Movie 2021: ప్రముఖ తారలు – వారి వ్యాపారాలు

Telugu Kids Story: ఆరేళ్ళ బాలుడు – అద్భుత గొడుగు

Telugu Kids Story: రవి అనే ఆరేళ్ళ అబ్బాయి తన తల్లిదండ్రులతో పాటు రామాపురం లో ఉండే వాడు,  తన తండ్రి ఒక పేద రోజు కూలి. ఆ జీతం తోనే ఇల్లు ను నెట్టుకొస్తూ ఉండేవారు, వారికి చిన్న ఖర్చు కూడ ఏదో పెద్ద కష్టం లాగా అనిపించేది. ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడ వర్షాలు మొదలయ్యాయి, రవి దగ్గర గొడుగు లేకపోవడం తో తడుస్తూ ఎలాగో అలా స్కూల్ కు చేరుకున్నాడు, కాని… Continue reading Telugu Kids Story: ఆరేళ్ళ బాలుడు – అద్భుత గొడుగు