Vijayawada 1 Crore: కోటి రూపాయలు ఖాతా లో పడితే ఎవరైన షాకవుతారు కదా , ఇలాంటి పరిస్థితే విజయవాడ (Vijayawada) లోని వన్ టౌన్ లోని ఒక వ్యక్తి కి ఎదురు అయింది. అతని బ్యాంక్ ఖాతా లో కోటి రూపాయలు వచ్చేసరికి అతను చాలా సంబరపడ్డాడు. అతను ఒక వారం వరకు ఆగి, అతనికి ఏ బ్యాంకు నుంచి ఫోన్ రాకపోయేసరికి వారం తరువాత ఆ డబ్బులను డ్రా చేసుకొని అవసరాలకు వాడుకొని, తన… Continue reading Vijayawada: ఒక వ్యక్తి ఖాతా లో కోటి రూపాయలు! ఏం చేసాడో చూడండి.
Author: Vinod Kumar
PSPK28: పవన్‌కళ్యాణ్ మరో సినిమా
Pawan Kalyan New Movie PSPK28: పవన్‌కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే, తాజాగా ఈ సినిమాకు (PSPK28) సంబంధించి ఆయన అభిమాని తయారు (క్రియేట్) చేసిన పవన్‌కళ్యాణ్ ఫోటోతో పాటు, పలు వార్తలు సామాజిక మాధ్యమాల(సోషల్ మీడియా) లో ఆ సినిమా గురించి చక్కర్లు కొడుతున్నాయి, ఈ సందర్భం లో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ స్పందించి ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘పవన్‌కళ్యాణ్ 28వ చిత్రానికి… Continue reading PSPK28: పవన్‌కళ్యాణ్ మరో సినిమా
Oxygen: శ్వాసకోశ సామర్థ్యాన్ని పరీక్షించే ఒక మంత్రం
ఈ మంత్రం తో, మీ ఆక్సీజన్ ను పరిక్షించుకోండి. “” “నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః “ “” ఈ మంత్రాన్ని శ్వాస తీసుకోకుండా పూర్తిగా చదవగలిగితే మీ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నట్లు. ఒకవేల మధ్యలో ఒకసారి శ్వాస తీసుకొని చదవగలిగితే, పరవాలేదు అని అర్దం. చాలాసార్లు శ్వాస తీసుకోవలిసి వస్తే మీ శ్వాసకోశ వ్యవస్థను సరి చేసుకోవాలి అని అర్థం.… Continue reading Oxygen: శ్వాసకోశ సామర్థ్యాన్ని పరీక్షించే ఒక మంత్రం
Oxygen :ప్రాణవాయువు కోసం లక్షల మొక్కలు నాటి – చివరికి అదే ప్రాణవాయువు అందక మృతి చెందిన ట్రీ మ్యాన్.
ప్రాణవాయువు కోసం లక్షల మొక్కలు నాటి, చివరికి అదే ప్రాణవాయువు అందక మృతి చెందిన ట్రీ మ్యాన్. పంజాబ్లో నివసించే హరదయాళ్ సింగ్(67) ఖాళీ స్థలం కనిపిస్తే చాలు మొక్క నాటడం అనేది దినచర్య, తన గ్రామం పచ్చగా కళకళలాడూతూ ఉండాలని ఆయన కోరిక, అందుకే అయనని ట్రీ మ్యాన్గా పిలిచేవారు, తన గ్రామంలో నివసించే అందరికి స్వఛ్చమైన ప్రాణవాయువు అందాలని అనుకున్నాడు, అయితే అయనకి కరోన సోకడం తో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో పరిస్థితి… Continue reading Oxygen :ప్రాణవాయువు కోసం లక్షల మొక్కలు నాటి – చివరికి అదే ప్రాణవాయువు అందక మృతి చెందిన ట్రీ మ్యాన్.
Nandamuri Balakrishna Birthday (10th June): నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు – పలువురి ట్వీట్లు
Nandamuri Balakrishna Birthday Wishes on Twiter: నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన బాలకృష్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పలు పోస్టులు పెట్టారు. ‘మిత్రుడు బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ – మెగాస్టార్ చిరంజీవి. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్.… Continue reading Nandamuri Balakrishna Birthday (10th June): నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు – పలువురి ట్వీట్లు
Healthy Hair: శాస్త్రీయంగా రుజువు చేయబడిన హెయిర్ కేర్ చిట్కాలు
Healthy Hair: మెంతులు మరియు ఉల్లిపాయ తో జుట్టు ఆరోగ్యంగా మరియు జుట్టు యొక్క రక్తప్రసరణ పెరుగుతుందని శాస్త్రీయంగా రుజువు చేసారు. మెంతులు (Healthy Hair): Healthy Hair: మెంతులు జుట్టు ను ఆరోగ్యంగా ఉంచడం లో తోడ్పడుతాయి. 1972 లో ఫ్రాన్స్ దేశస్థులు మెంతుల మీద పరిశోధన చేసారు. కొన్ని అనేక కారణాలు జుట్టు కుదుళ్ల యొక్క రక్తప్రసరణ వ్యవస్థని డ్యామేజ్ చేస్తుంటాయి, మెంతులు ఈ డ్యామేజ్ ను నివారించడానికి బాగా ఉపయోగపడుతాయి, మెంతులలో విటమిన్ … Continue reading Healthy Hair: శాస్త్రీయంగా రుజువు చేయబడిన హెయిర్ కేర్ చిట్కాలు
Skin Care: తెల్లటి చర్మ సౌందర్యానికి చిట్కాలు.
Skin Care బ్యూటీ టిప్స్: తెల్లటి చర్మ సౌందర్యానికి కొన్ని చిట్కాలు. మనం ఇంట్లో ఉండే వస్తువులతో సింపుల్ గా అందం గా తయారవ్వచ్చు. Skin Care Tips : అవి 1) ముందుగా పెరుగు మరియు తేనె ఈ రెండిటిని బాగా మిక్సి చేసి ఒక మిశ్రమం లా తయారు చేసుకోవాలి, శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోని మొహానికి పట్టించాలి, పదిహేను నిమిషాలు తరువాత మొహాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి, ఇది చర్మానికి సహజమైన గ్లో… Continue reading Skin Care: తెల్లటి చర్మ సౌందర్యానికి చిట్కాలు.
5 Best Places Near Hyderabad: హైదరాబాద్ సమీపంలోని మనోహరమైన పర్యాటక ప్రదేశాలు
Best Places Near Hyderabad: హైదరాబాద్ కు 100కిమీ సమీపం లో కొన్ని చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని 1) అనంతగిరి హిల్స్ : One of Best Places Near Hyderabad: హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల లోపు సమీపంలో అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశాలలో అనంతగిరి కొండలు ఒకటి . కొండల సమీపంలో ఉన్న చుట్టుపక్కల అడవులు ఈ ప్రదేశానికి మరింత అందాన్ని ఇస్తాయి .మరియు కొండపైకి చేరుకున్నప్పుడు, అక్కడి ప్రదేశం కనులకి… Continue reading 5 Best Places Near Hyderabad: హైదరాబాద్ సమీపంలోని మనోహరమైన పర్యాటక ప్రదేశాలు
Xiaomi 5G Phones: ఇండియాలో రాబోతున్న షియోమి 5జీ మొబైల్స్ ధర రూ 20000 కన్నా తక్కువ
Xiaomi 5G Phones: షియోమి చైనాకు చెందిన మొబైల్ ఫోన్ తయారీ సంస్థ జూన్ లో మరో మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేయనుంది, అవి రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ, రెడ్‌మి నోట్ 10 ప్రో 5జీ, షియోమి రెడ్‌మి 10 ఎక్స్, ఇవి మూడు 5జీ మొబైల్ ఇంటర్నెట్ ను కలిగి వుండబోతున్నాయి, వీటి ధర రూ 20000/- లోపు ఉండబోతుంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు 6.5 తాకే తెరను కలిగివున్నాయి, ఈ మూడు… Continue reading Xiaomi 5G Phones: ఇండియాలో రాబోతున్న షియోమి 5జీ మొబైల్స్ ధర రూ 20000 కన్నా తక్కువ
Telangana Schemes : తెలంగాణ పథకాలు
Telangana Scheme : రైతు బంధు పథకం Telangana Scheme : రైతులు రుణ ఉచ్చులో పడకుండా చూసేందుకు, “వ్యవసాయ పెట్టుబడి సహాయ పథకం” (“రైతు బంధు”) అనే కొత్త పథకాన్ని 2018-19 సంవత్సరం నుండి అమలు చేస్తున్నారు, ప్రతి రైతు ఖరీఫ్ (వనకం) సీజన్ ప్రారంభ పెట్టుబడి అవసరాలను తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. వ్యవసాయం మరియు ఉద్యాన పంటలకు పెట్టుబడి ద్వారా సహాయం అందించడానికి ఈ కొత్త పథకం ప్రతిపాదించబడింది. (1) విత్తనాలు, (2) ఎరువులు, (3) పురుగుమందులు, (4) కార్మికులు మరియు ఇతర పెట్టుబడులకు వంటి క్షేత్ర… Continue reading Telangana Schemes : తెలంగాణ పథకాలు