లైఫ్ స్టైల్

Skin Care: తెల్లటి చర్మ సౌందర్యానికి చిట్కాలు.

Skin Care

Skin Care బ్యూటీ టిప్స్:

తెల్లటి చర్మ సౌందర్యానికి కొన్ని చిట్కాలు.

Skin Care

మనం ఇంట్లో ఉండే వస్తువులతో  సింపుల్ గా అందం గా తయారవ్వచ్చు. Skin Care Tips : అవి

1)  ముందుగా పెరుగు మరియు తేనె ఈ రెండిటిని బాగా మిక్సి చేసి ఒక మిశ్రమం లా తయారు చేసుకోవాలి,  శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోని మొహానికి పట్టించాలి,  పదిహేను నిమిషాలు  తరువాత   మొహాన్ని  గోరువెచ్చని నీటితో కడగాలి,  ఇది చర్మానికి సహజమైన గ్లో ఇవ్వడానికి సహాయపడుతుంది,  మరియు చర్మాన్ని తేమ గా కూడ ఉంచుతుంది.

2) పెరుగులో పసుపు వేసి బాగా మిక్స్ చేసి మొహానికి రాసుకోవడం వల్ల కూడ మంచి ఫలితం పొందవచ్చు.

3)  అలాగే పాలల్లో పసుపు కలిపి బాగా మిక్స్ చేయాలి దాన్ని మొహానికి పట్టించి ఒక అరగంట తర్వాత కడిగేయాలి.

4) ఆలు  పసుపు  కలిపిన  మిశ్రమాన్ని మొహానికి  అప్ప్లై  చేయడం వల్ల  ఇది   ఒక స్క్రబ్ లా పని చేస్తుంది,  ఇది బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ను రిమూవ్ చేస్తుంది.

5) శనగపిండి  చర్మము రంగు లో చాల త్వరగా మార్పు తెస్తుంది.  శనగపిండి లో పెరుగు నిమ్మరసం పసుపు కలిపి మొహానికి రాసుకుంటే మంచి మేని ఛాయ ను పొందవచ్చు

ఇది కూడా చదవండి : తగ్గిన బంగారం, తగ్గిన వెండి ధరలు