బిజినెస్

Gold Price: స్థిరంగా బంగారం, తగ్గిన వెండి ధరలు

Gold Price

Gold Price Hyderabad: పసిడి ప్రియులకు ఊరట. ఎందుకంటే పసిడి ధర స్థిరంగానే ఉంది, ఇది బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక రకంగా శుభవార్త గానే చెప్పవచ్చు.  ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Gold Price Today in Hyderabad:

హైదరాబాద్ లో 22క్యారెట్ ల తులం బంగారం ధర Rs 45,900/-  లు ఉండగా, 24క్యారెట్ ల పది గ్రాము ల బంగారం ధర Rs 50,340/- గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ ల తులం బంగారం ధర Rs 48,040/- లు ఉండగా 24 క్యారెట్ ల పది గ్రాము ల బంగారం ధర Rs 52,420/- లకి చేరింది.

ముంబై లో 22 క్యారెట్ ల తులం బంగారం ధర Rs 47,680/- లు ఉండగా 24 క్యారెట్ ల పది గ్రాము ల బంగారం ధర Rs 48,680/- ల వద్ద కొనసాగుతుంది.

బెంగుళూర్ లో 22 క్యారెట్ ల తులం బంగారం ధర (Gold Price) Rs 45,900/- ఉండగా 24 క్యారెట్ ల పది గ్రాము ల బంగారం ధర Rs 50,070/- లు ఉంది.

విజయవాడ , వైజాగ్ లో ను 22 క్యారెట్ ల తులం బంగారం ధర Rs 45,900/-  లు ఉండగా 24 క్యారెట్ ల పది గ్రాము ల బంగారం ధర Rs 50,070/- ల వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరలు (Gold Prices) స్థిరం గానే ఉంటే వెండి సైతం తగ్గి కొనుగోలు  దారులకి కాస్త ఊరట కలిగిస్తుంది.

Gold Prices

ఢిల్లీ లో కిలో వెండి ధర Rs 71,400/- గా ఉంది.

చెన్నై లో Rs 76,100/- గా ఉంది, ముంబై లో కిలో వెండి ధర Rs 71,400/- కి చేరింది.

బెంగుళూర్ లో ను కిలో వెండి ధర Rs 71,400/- గా ఉంది,  హైదారాబాద్ లో కిలో వెండి ధర Rs 76,100/- గా ఉంది.

విజయవాడ ,  వైజాగ్ లో ను కిలో వెండి ధర Rs 76,100/- గానే పలుకుతుంది.

ఇది కూడా చదవండి : Most Eligible Bachelor Release