TRS Party : టీఆర్ఎస్ పార్టీ కి ఈటల గుడ్ బై

Etela About TRS Party ఈ రోజు  10 గంటలకు ప్రెస్ మీటింగ్ నిర్వహించిన ఈటల, టీఆర్ఎస్ పార్టీ (TRS Party) సభ్యత్వానికి, ఎమ్మెల్లే పదవికి ఈటల రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. హుజురాబాద్ లో ఏ ఎన్నికలు జరిగిన టీఆర్ఎస్ ను గెలిపించానని, 19 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ లో వున్నానని, ప్రజలకు మంచి చేయాలని, ప్రజలను నమ్మి రాజకీయాలలోకి వచ్చానని, ఆ ప్రజలే నన్ను ఇంత కాలం గెలిపించారని, నేను ప్రజలను నమ్ముకొని కుట్రలు కుతంత్రాలు… Continue reading TRS Party : టీఆర్ఎస్ పార్టీ కి ఈటల గుడ్ బై

Saibaba : సాయిబాబా జీవిత చర్రితము – రోహిల్లా కథ – అధ్యాయము 3

సాయిబాబా  (Saibaba) జీవిత చర్రితము: రెండవ అధ్యాయములో వర్ణించిన ప్రకారం  శ్రీ సాయి సత్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి ఇచ్చుచు ఇట్లనిరి, “సత్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి  సహకారం వుంటుంది,  నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకు,  మనసును  నిలకడగా నుంచుము,  నా మాటలయందు నమ్మకం వుంచు,  నా లీలలు వ్రాసినచో నవిద్య నిష్రమించి  పొవును, వానిని భక్తి- శ్రద్దలతో ఎవరైతే వినెదరో వారికి ప్రపంచమందు మమత క్షీణించును, బలమెైన భక్త ప్రరమ క… Continue reading Saibaba : సాయిబాబా జీవిత చర్రితము – రోహిల్లా కథ – అధ్యాయము 3

Sri Vinayaka Shodashanama Stotram

శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః । లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥ 1 ॥ ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః । వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ॥ 2 ॥ షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి । విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా । సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే ॥ 3 ॥ ప్రతి రోజు వినాయకునికి ఈ… Continue reading Sri Vinayaka Shodashanama Stotram

Published
Categorized as Shortnews

Ganesh Shodasanamavali

శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమ్రకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ప్రతి రోజు వినాయకునికి… Continue reading Ganesh Shodasanamavali

Published
Categorized as Shortnews

Fitbit Sense : మార్కెట్లోకి కొత్తగా రిలీస్ అయిన ఫిట్ బిట్ అడ్వాన్స్‌డ్ హెల్త్ వాచ్

ఫిట్‌బిట్ (Fitbit) సెన్స్ అడ్వాన్స్‌డ్ హెల్త్ వాచ్: ఈ అధునాతన   హెల్త్ వాచ్  శరీర హార్ట్ బీట్, స్ట్రెస్ మ్యానేజ్మెంట్, చర్మ ఉష్ణోగ్రత ను తెలుసుకోవడం లో సహాయపడుతుంది, ఇది కార్బన్ / గ్రాఫైట్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడినది. మంచి ఆరోగ్యానికి  గైడ్: ప్రతి శరీరభాగం ఆరోగ్యాన్నిదోహదం చేస్తుంది.  ఫిట్‌బిట్ సెన్స్ (sense)అడ్వాన్స్‌డ్ హెల్త్ వాచ్  ఇన్నోవెటివ్ స్ట్రెస్ , చర్మ ఉష్ణోగ్రత, హృదయం గురించి సమాచారాన్ని ఇస్తుంది . మైండ్‌ఫుల్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్:… Continue reading Fitbit Sense : మార్కెట్లోకి కొత్తగా రిలీస్ అయిన ఫిట్ బిట్ అడ్వాన్స్‌డ్ హెల్త్ వాచ్

Covaxin : టీకా తీసుకున్నా భారతీయులకు విదేశాలకు NO ఎంట్రీ?

Covaxin : అనేక దేశాలు తమ ప్రయాణ మరియు పర్యాటక రంగాలను తిరిగి ప్రారంబించి ప్రయాణికులను అనుమతిస్తున్నాయి మరియు వారి ఆరోగ్య మంత్రిత్వ శాఖల సిఫారసుల ఆధారంగా ప్రవేశానికి నిబంధనలు విదించే అవకాశం ఉంది. లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ (WHO)   యొక్క  అత్యవసర వినియోగ జాబితా ఇయుఎల్ (EUL)  జాబితాలో పేర్కొన్న  టీకాలు తీసుకున్న వారికి అనుమతి ఉంది. కోవాక్సిన్ (Covaxin) తీసుకున్నా ఎందుకు అనుమతి లేదు? కోవాక్సిన్ యొక్క రెండు డోసులను పూర్తిగా … Continue reading Covaxin : టీకా తీసుకున్నా భారతీయులకు విదేశాలకు NO ఎంట్రీ?

ఐపిఎల్(IPL) టోర్నమెంట్‌ : 2021

ఐపిఎల్(IPL) 2021 Phase 2 షెడ్యూల్: ఐపిఎల్ సెప్టెంబర్ 17 న ప్రారంభమవుతుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐపిఎల్ 2021 ఫేజ్ 2  యుఎఇ (UAE) లో ఆడాలని శనివారం బొర్డు ఆఫ్  క్రికెట్ కంట్రోల్ ఇండియా (BCCI) నిర్ణయించింది, కాని టోర్నమెంట్ తేదీలు ప్రకటించలేదు. బిసిసిఐ (BCCI) అధికారికంగా ఐపిఎల్(IPL) 2021 ఫేస్ 2 తేదీలను ఎందుకు ప్రకటించలేదు? ఐపిఎల్(IPL) 2021- సిపిఎల్‌(CPL)ను 10 రోజుల పాటు ముందుకు తీసుకురావాలని బిసిసిఐ (BCCI)కోరుతోంది,  బిసిసిఐ… Continue reading ఐపిఎల్(IPL) టోర్నమెంట్‌ : 2021

OnePlus Nord CE5G : మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసిన వన్‌ప్లస్

భారతదేశంలో కొత్త వన్‌ప్లస్(OnePlus) టివి యు-సిరీస్(TV U series) మోడళ్లను అనుసంధానంచేయడానికి వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5 జి  (OnePlus Nord CE 5 G)లాంచ్ డేట్ వెల్లడించింది. భారతదేశంలో వన్‌ప్లస్ నార్డ్ సిఇ (OnePlus Nord CE)ధర, ఫీచర్స్ మరియు అమెజాన్ లో అమ్మకం తేదీ జూన్ 10 న అధికారికంగా తెలుస్తుంది. (One Plus) హైలైట్స్: వన్‌ప్లస్ నార్డ్ సిఇ (OnePlus Nord CE) 5 G  మరియు కొత్త వన్‌ప్లస్ టివి యు… Continue reading OnePlus Nord CE5G : మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసిన వన్‌ప్లస్

Cabinet of Telangana : లాక్‌డౌన్‌ జూన్ 9th వరకు పొడిగింపు (నియమాలు మరియు సడలింపులు)

Cabinet of Telangana : లాక్‌డౌన్‌ జూన్ 9th వరకు పొడిగింపు (నియమాలు మరియు సడలింపులు) ప్రగతిభవన్‌లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం అయింది. లాక్‌డౌన్‌ పొడిగింపుతో పాటు కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ పైనా ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్యక్షతన మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ (Telangana) ప్రగతిభవన్‌లో మంత్రులతో సమావేశమయిన ముఖ్యమంత్రి కేసిఆర్ లాక్‌డౌన్‌ పొడిగింపుతో పాటు కరోనా కట్టడి వివిధ అంశాలపై 4 గంటల పాటు చర్చించారు, రాష్ట్రంలో మే 12… Continue reading Cabinet of Telangana : లాక్‌డౌన్‌ జూన్ 9th వరకు పొడిగింపు (నియమాలు మరియు సడలింపులు)