జాతీయం-అంతర్జాతీయం

Flight Offers : స్పైస్ జెట్ & ఇండిగో విమాన టికెట్ కేవలం 998/- మాత్రమే ఈ రోజే ఆఖరి తేదీ

Flight Offers
Flight Offers :  స్పైస్ జెట్ “మెగా మాన్‌సూన్ సేల్” ను అందిస్తుంది, ఇప్పుడు మీరు విమాన టిక్కెట్లను కేవలం 999 రూపాయల (అన్నీ కలిపి) నుండి ఛార్జీల వద్ద బుక్ చేసుకోవచ్చు మరియు బేస్ ఛార్జీలకు సమానమైన ఉచిత ఫ్లైట్ వోచర్‌ను కూడా స్పైస్ జెట్ అందిస్తుంది, అది గరిష్టంగా 1000 / – రూపాయల వరకు పొందవచ్చు.

జూన్ 25న ప్రారంభమయిన స్పైస్ జెట్ “మెగా మాన్‌సూన్ సేల్” (Flight Offers) టిక్కెట్ కొనుగోలు జూన్ 30(ఈ రోజు) తో ముగుస్తుంది.

స్పైస్ జెట్ “మెగా మాన్‌సూన్ సేల్” డిస్కౌంట్ ఆఫర్ లో టిక్కెట్ ను  1 ఆగస్టు 2021 మరియు 31 మార్చి 2022 మధ్య ప్రయాణానికి మాత్రమే బుక్ చేసుకోవాలి.

యాడ్-ఆన్ ధరలు ఇలా వున్నాయి : 

యాడ్-ఆన్ ప్రత్యేక ఆఫర్ ధర
ప్రాధాన్య సీటు INR 149
You1st ప్రాధాన్యత సేవలు INR 149
స్పైస్ మాక్స్ INR 799

మీరు స్పైస్ జెట్ వెబ్‌సైట్‌లో నేరుగా బుక్ చేసుకుని, మీకు ఇష్టమైన బ్రాండ్లైన గ్రోఫర్స్ (Grofers), ఎంఫైన్ (Mfine), మెడిబుడ్డీ (Medibuddy), మోబిక్విక్ (MobiKwik ) & ది పార్క్ (The PARK) హోటళ్ల నుండి ప్రత్యేక ఆఫర్‌లను పొందవచ్చు.

Flight Offers

స్పైస్ జెట్ బుకింగ్ లింక్ : SpiceJet Flight Booking

స్పైస్ జెట్కు పోటీగా ఇండిగో(Indigo) 998/- తో టేక్ ఆఫ్ టూ  ద మాన్‌సూన్ (Take-off to the monsoon sale) పేరు తో డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తుంది ఇది కూడా జూన్ 30(ఈ రోజు) తో ముగుస్తుంది.

ఇండిగో “టేక్ ఆఫ్ టూ  ద మాన్‌సూన్” డిస్కౌంట్ ఆఫర్ లో టిక్కెట్ ను  1st ఆగస్టు 2021 మరియు 26th మార్చి 2022 మధ్య ప్రయాణానికి వర్థిస్తుంది.

అయితే ఇండిగో ప్రత్యేకంగా కరోనా వాక్సిన్ కనీసం ఒక్క డోస్ వేసుకున్న వారికీ  10% డిస్కౌంట్ ను ప్రకటించింది.

ఇండిగో బుకింగ్ లింక్ : Indigo Flight Booking

బుకింగ్ కోసం ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ను చదవండి.

ఇది కూడా చదవండి : సీఎం మనవడు హిమాన్షు రావు కు డయానా అవార్డ్