Radio 1927: ఆల్ ఇండియా తొలి రేడియో స్టేషన్ – భారత్

Radio Station India : ఇక రేడియో ద్వారా వార్తలు, కార్యక్రమాల ప్రసారం చేయడం భారతదేశం లో జులై 23,1927 లో ప్రారంభం అయింది. వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ ఇర్విన్ బొంబాయ్ లో తొలి రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పుడు వినోదానికి బోలెడు దారులు. సమాచారానికి ఇబ్బంది లేని పరిస్థితి. క్షణాల్లో కాదు కాదు లిప్తి పాటులో ప్రపంచం లో ఏ మూలన ఏది జరిగిన మన ముందుకు ప్రత్యక్షమయి పోతుంది. అయితే ఈ సమాచారం… Continue reading Radio 1927: ఆల్ ఇండియా తొలి రేడియో స్టేషన్ – భారత్

Tejas Aircraft 2021: “తేజస్” యుద్ధ విమాన తయారి ఇక్కడే – హైదరాబాద్

Tejas Aircraft :  “తేజస్” తయారీలో ముఖ్యమయిన మధ్య భాగం సెంటర్ ఫ్యూస్‌లేజ్ ను హైదరాబాద్ లోని వీఈఎం (VEM) టెక్నాలజీస్ సంస్థ విజయవంతంగా తయారు చేసారు. డిఫెన్స్ రీసర్చ్ ప్రొడక్షన్ ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానం తో భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం “తేజస్” (Tejas Aircraft) తయారీలో ముఖ్యమయిన మధ్య భాగం సెంటర్ ఫ్యూస్‌లేజ్ ను హైదరాబాద్ లోని వీఈఎం టెక్నాలజీస్… Continue reading Tejas Aircraft 2021: “తేజస్” యుద్ధ విమాన తయారి ఇక్కడే – హైదరాబాద్

Disney Plus Hotstar 2021: నయనతార – ఓటీటీ లో సంచలనం

Disney Plus Hotstar :  కరోనా సెకండ్‌వేవ్ కారణంగా సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు వాయిదా పడుతూ వచ్చాయి. దీనితో భారీ చిత్రాలని నిర్మించిన మేకర్స్ OTT లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు కరోనా సెకండ్‌వేవ్ కారణంగా సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు వాయిదా పడుతూ వచ్చాయి. దీనితో భారీ చిత్రాలని నిర్మించిన మేకర్స్ సందేహం లో పడ్డారు. తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఎంత ముఖ్యమో ఆర్ధిక నష్టాన్ని పూడ్చుకోవడం కూడా అంతే ముఖ్యం. కావడం తో… Continue reading Disney Plus Hotstar 2021: నయనతార – ఓటీటీ లో సంచలనం

Guru Purnima 2021 : గురుపూర్ణిమ -విశిష్టత

Guru Purnima : ఆషాడ శుద్ధ పౌర్ణమి వ్యాస మహర్షుల వారు పుట్టిన రోజు. గురువులందరిలోనూ ఆయనది గురు స్థానం, అందుకే గురుపూర్ణిమ రోజున గురువలను పూజించుట ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారం. “వ్యాసం విశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపో నిధిం . వ్యాసాయ విష్ణు రూపాయా వ్యాస రూపాయా విష్ణవే నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయా నమః” వ్యాస మునీద్రుడు శ్రీ మహా విష్ణు స్వరూపుడు, మునీనాం… Continue reading Guru Purnima 2021 : గురుపూర్ణిమ -విశిష్టత

Olympics Tokyo 2021 : ఒలంపిక్స్ – టోక్యో

Olympics Tokyo 2021 : భారత కాలమాన ప్రకారం జూలై 23 సాయంత్రం 4గంటల 30 నిమిషాలకు ఒలంపిక్స్ వేడుకలు ప్రారంభం అయ్యాయ్. టోక్యో ఒలంపిక్స్ (Olympics Tokyo) కి కౌంట్ డౌన్ ప్రారంభం అయిపోయింది. జూలై 23 న టోక్యో ఒలంపిక్స్ (Olympics Tokyo) కలర్‌ఫుల్ గా ప్రారంభం అయ్యాయి. అయితే కరోనా కారణంగా వేడుకలకు ప్రేక్షకులను అనుమతించడం లేదు, ఈ సారి ప్రేక్షకులు లేకుండానే విశ్వ క్రీడలను నిర్వహించారు. ప్రారంభోత్సవానికి భారత్ నుండి 22… Continue reading Olympics Tokyo 2021 : ఒలంపిక్స్ – టోక్యో

IT Hub 2021: హైదరాబాద్ లో మరో ఐటీ హబ్

IT Hub : హైదరాబాద్ లో హైటెక్‌సిటీని మించి కొత్తగా కొత్తగా సిలికాన్ వ్యాలీ ఏర్పాటు కాబోతుందని వార్తలు వచ్చాయి. అమెరికా సిలికన్ వ్యాలీని గుర్తు తెచ్చేలా ఇది ఉండబోతుందా అని కొన్ని వార్తలు వినబడుతున్నాయి. మరో ఐటి హబ్ రాబోతుందా అని చర్చలు నడుస్తున్నాయి. హైదరాబాద్ ఐటీ కి కేరాఫ్ గా మారింది. వరల్డ్‌వైడ్ గా మేటి కంపెనీలన్ని హైదరాబాద్ లో భాగ్యనగరం లో తమ కార్యాలను ఏర్పాటు చేసుకున్నాయి. ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్,… Continue reading IT Hub 2021: హైదరాబాద్ లో మరో ఐటీ హబ్

Treasure Gold: బయటపడిన లంకె బిందెలు – అమ్మవారి నగలా? గుప్త నిధులా?

Treasure: కళ్ళు జిగేల్ మనే బంగారం , బయటపడిన లంకెబిందె!  అవి అమ్మవారి నగలా? లేక కాకతీయ రాజులకు చెందిన సొమ్ములా? పెంబర్తిలో కాకతీయుల ఆనవాళ్ళున్నాయా? పురావాస్తు శాఖా అధికారుల ఏం చెప్తున్నారో ఇక్కడ చదవండి. గుప్త నిధుల (Treasure) కోసం చీకటి గుహల్లో కూడా అన్వేషిస్తుంటారు, చారిత్ర ఆనవాళ్ళ ఆధారంగా సింబల్స్ ను ఆసరాగా చేసుకోని గుప్త నిధులకోసం గాలిస్తుంటారు. అయితే జనగామా జిల్లాల్లో మాత్రం ఒక్క సారిగా గుప్త నిధులు బయట పడ్డాయి. పెంబర్తిలో… Continue reading Treasure Gold: బయటపడిన లంకె బిందెలు – అమ్మవారి నగలా? గుప్త నిధులా?

Lionel Messi : 2 కోట్ల లైకులతో ఇన్‌స్టా లో ఫోటో రికార్డ్.

Lionel Messi : అర్జెటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇన్‌స్టా లో పెట్టిన ఫోటో తో వచ్చిన లైకులతో రొనాల్డోను బీట్ చేసాడు, ఇంటర్‌నెట్ అందరికి అందుబాటు లోకి వచ్చాక సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. డిజిటల్ మీడియా జోరు సాగుతున్న ఈ కాలం లో ..సెలెబ్రిటీలు ఏది పెట్టినా ఏం చేసినా దాన్ని ఒక సంచలనంగా మార్చేస్తున్నారు. కామెంట్లు,లైకులతో రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సృష్టిస్తున్నారు. మరి ముఖ్యం గా అభిమానులు ఐతే చాల చురుకుగా ఉంటూ… Continue reading Lionel Messi : 2 కోట్ల లైకులతో ఇన్‌స్టా లో ఫోటో రికార్డ్.

Moon vs Stars Story : పొగరుబోతు చందమామ మరియు మెరిసే నక్షత్రాలు

Moon Stars Story : పొగరుబోతు చందమామ మరియు మెరిసే నక్షత్రాలు అనగనగా ఒక చందమామ ఉండేవాడు. లోకంలో ఉన్న వెలుగంతా తన దగ్గరే ఉంది అని అనుకొని దాని గురించి ఎంతో గర్వ పడే వాడు. ఒక రోజు భూమి చందమామ దగ్గరికి వస్తుంది, చందమామ ఒక మెరుస్తున్న వస్తువుని అలా చుస్తూ ఉన్నాడు, అంతగా అటు వైపు ఏం చూస్తున్నావు అని భూమి చందమామని అడుగుతుంది. అప్పుడు చందమామ ఏదో మెరుస్తూ ఉంది అని… Continue reading Moon vs Stars Story : పొగరుబోతు చందమామ మరియు మెరిసే నక్షత్రాలు

Aliens : ఏలియన్స్ దొరికేశారా? మనుషులు వర్సెస్ ఏలియన్స్

Aliens : అనంత విశ్వం లో ఎప్పుడో ఒక్కప్పుడు ఏదో ఒక చోట ఏలియన్స్ జాడ దొరుకుతుందన్న ఆశతో అనంత విశ్వం లో అంతులేని అన్వేషణ కొనసాగుతూ ఉంది, తాజా గా కొందరు సైటిస్టులు ఏలియన్స్ కు సంభందించి కీలక విషయాన్ని వెల్లడించారు. అనంత విశ్వం లో సైన్సు కు అందని రహస్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అవి మన ఊహలకు, అంచనాలకు ఏ మాత్రం అందవు, అలా సూపర్ పవర్ గా భావించే వాటిల్లో ఒకటి… Continue reading Aliens : ఏలియన్స్ దొరికేశారా? మనుషులు వర్సెస్ ఏలియన్స్