Negative Energy : ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

Negative Energy : చాలామందికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవాలి అని ఉంటుంది, ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ కనుక ఉంటే శ్రీవిద్య ఉపాసన ప్రకారం ఏ విధంగా దాన్ని తెలుసుకోవాలి? చాలామందికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ (Negative Energy) ఉందో లేదో తెలుసుకోవాలి అని ఉంటుంది, ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ కనుక ఉంటే శ్రీవిద్య ఉపాసన ప్రకారం ఏ విధంగా దాన్ని తెలుసుకోవాలి?  ఉంటే కనుక మన ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే… Continue reading Negative Energy : ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

Pushyami Star (8th August 2021) : పుష్యమి నక్షత్రం వంద ఏళ్లకు ఒకసారి జరిగే మహా అధ్బుతం.

Pushyami Star : ఆగస్ట్ 8 న ఆకాశంలో మహాద్భుత యోగం జరగబోతోంది, అదే ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం తో కూడుకున్నది. అత్యంత అరుదుగా వచ్చే ఈ రోజు, 100 సంవత్సరాలకు  ఒకసారి వస్తుంది,మరి అలాగే ఎంతో మందికి ఇష్టమైన ఈ రోజు ఎలా ఉంటుంది, దాని యొక్క విశిష్టత ఏమిటి దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులోనూ ఈసారి అత్యంత అరుదుగా వచ్చే ఆదివారం అమావాస్య పుష్యమి… Continue reading Pushyami Star (8th August 2021) : పుష్యమి నక్షత్రం వంద ఏళ్లకు ఒకసారి జరిగే మహా అధ్బుతం.

Mahabharat Place 2021 : మహాభారతం ఆధారాలు ఉత్తర భారతదేశం లో

Mahabharat Place :  ఈ ఆధారాలతో మహాభారతం తప్పక జరిగిందని నమ్మవలసిందే. ప్రపంచంతో పోల్చుకుంటే భారతదేశం శతాబ్దాలుగా ఒక బంగారు చిలుకగా ఎదిగింది అని చరిత్ర కారులు చెప్తుంటారు. భారతదేశం అనేది ప్రపంచ మానవ తెన్నుతీరులను నిర్ధేశించింది. అత్యంత విశ్వాసనీయమైన దేశంగా ఎదిగింది. కానీ పశ్చిమ దేశాల ద్వారా దాని అస్థిత్వం పై కుట్ర జరిగినది. ఆ బంగారు చిలుక రెక్కలు తెంచేందుకు ఆక్రమణ దారులు కుట్రలు చేశారు. తమ దేశాల చరిత్ర ల కన్నా ఎంతో… Continue reading Mahabharat Place 2021 : మహాభారతం ఆధారాలు ఉత్తర భారతదేశం లో

Cheaper Countries : లక్ష రూపాయలతో కోటీశ్వరులు అయ్యే దేశాలు మీకు తెలుసా?

Cheaper Countries :  మన దగ్గర లక్ష రూపాయలు ఉంటే అక్కడ కోటి రూపాయలతో సమానం, మనకు విలువనిచ్చే పర్యాటక దేశాలలో పర్యటించాలని చెపుతూ ఉంటారు పర్యాటక రంగ నిపుణులు. మనం ఎప్పుడు వింటుంటాం రూపాయి విలువ దారుణంగా పడిపోయింది, పతనమైనది, ఇంత కనిష్టం ఎప్పుడు చూడలేదని ఆర్థిక రంగ నిపుణులు వాపోతుంటారు, భారత కరెన్సీ అమెరికా తో పోల్చుకొని చూడటం మనకు అలవాటు అయిపోయింది. ఈ రోజు మన కరెన్సీ ని డాలర్ తో మార్చుకుంటే… Continue reading Cheaper Countries : లక్ష రూపాయలతో కోటీశ్వరులు అయ్యే దేశాలు మీకు తెలుసా?

Kids Habits : ఫోను వద్దు-ఆట ముద్దు-ఆటాడుకుందాం రా

Kids Habits : ఎంతసేపు ఫోన్లలో మునిగి పోయిన పేరెంట్స్ ను చూసి పిల్లలు కూడా సర్వం ఫోను మయం అన్నట్టే తయారు అవుతారు. వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమి? మోహన్..మోహన్ మోహన్ పారిపో మా తాత ఉత్తరం ఏట్లో పోయింది మా తాత ఉత్తరం ఏట్లో పోయింది దాగుడు మూతల దండాకోర్ పిల్లి వచ్చే ఎలుకా దాగే ఎక్కడి దొంగలు అక్కడే అక్కడే గప్‌చుప్ సాంబార్ బుడ్డీ ఇలాంటి ఆటపాటలు పిల్లల నోట… Continue reading Kids Habits : ఫోను వద్దు-ఆట ముద్దు-ఆటాడుకుందాం రా

Egg Dosa Recipe : నోరూరించే ఎగ్ కారం దోస

Egg Dosa : దోస పిండి, కారం ఉంటే, బ్యాచులర్స్ కూడా 5 నిమిషాలలో చేసుకోవడానికి ఈజీ పద్దతి చూడండి. కావలసిన పదార్థాలు (Egg Dosa): 1. మినపగుళ్ళు – 1 కప్పు 2. దోసల బియ్యం – 2 1/2 కప్పులు 3. అటుకులు – 1/2 కప్పు 4. మెంతులు – 1 టీ స్పూన్ 5. గ్రుడ్డు – ఒకటి 6. ఎండు మిరపకాయలు – 100 గ్రాములు 7. చింతపండు –… Continue reading Egg Dosa Recipe : నోరూరించే ఎగ్ కారం దోస

Hockey Olympics 2021 : చరిత్ర ను మళ్ళీ తిరగరాసిన భారత మహిళల హకీ జట్టు

Hockey Olympics :  భారత మహిళల హకీ జట్టు 41 ఏళ్ళ తరువాత ఒలంపిక్స్ లో హకీ లో తొలిసారి సెమీస్ కు చేరింది. గత సంవత్సరం లో ఒలంపిక్స్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు, జట్టు పన్నెండవ స్థానంలో నిలిచారు. టోక్యో లో జరుగుతున్న ఒలంపిక్స్ లో భారత మహిళల హకీ (Hockey) జట్టు దుమ్ము రేపింది. ఆస్ట్రేలియా పైన 1-0 తేడా తో గెలిచిన మహిళల హకీ (Hockey) జట్టు సెమీస్ కు… Continue reading Hockey Olympics 2021 : చరిత్ర ను మళ్ళీ తిరగరాసిన భారత మహిళల హకీ జట్టు

ZOMATO Pro Plue 2021: కొత్త మెంబర్‌షిప్ ప్లాన్ ను ప్రవేశపెట్టిన జొమాటో

ZOMATO Pro Plue : జొమాటో ప్రో ప్లస్ పేరుతో కొత్త ప్లాన్ ను ప్రారంభించింది, ఇది అందరికి ఇన్వైట్ ఓన్లీగా ప్రారంభించారు. ఇటీవలే IPO (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ) తో చెలరేగిపోయిన ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో, ఇంకొక కొత్త మెంబర్‌షిప్ ప్లాన్ ను ప్రవేశపెట్టబోతుంది, దీని భాగం లో అన్‌లిమిటెడ్ ఫ్రీ డెలివరీ, నో సర్జ్ ఫీ మరియు నో డిస్టెన్స్ ఫీ అంటూ కొత్త కొత్త ఆఫర్ ల ను ప్రవేశపెట్టబోతుంది.… Continue reading ZOMATO Pro Plue 2021: కొత్త మెంబర్‌షిప్ ప్లాన్ ను ప్రవేశపెట్టిన జొమాటో

Chocolates : రోడ్డుపై కుప్పలు కుప్పలుగా చాకొలెట్లు. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.

చాక్లెట్లు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అందరికీ చాక్లెట్లు ఇష్టమే, కానీ నెల్లూరు లోని ఏపి నగర్ లో వింత సంఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద కుప్పలుగా చాక్లెట్లను పారపోసారు. ఉచితంగా వస్తే కొందరు ఏమి విడిచిపెట్టరు అలాంటి వాళ్ళు ఆ చాక్లెట్లు ఇంటికి తీసుకొని వెళ్లారు. ఇంటికి వెళ్ళాక చూస్తే అవి ఎక్స్పైరీ అయిన చాక్లెట్లు అని అర్థం అయింది. వాళ్ళు ఫీల్ అయ్యి మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసారు. వాళ్ళు వచ్చి చెక్… Continue reading Chocolates : రోడ్డుపై కుప్పలు కుప్పలుగా చాకొలెట్లు. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.

Published
Categorized as Shortnews

Huawei P50, P50 Pro : కొత్తగా లాంచ్! దాని ధర చూస్తే ఆశ్చర్యం!

Huawei P50, P50 Pro : స్మార్ట్ ఫోన్లు చైనా మార్కెట్ లో విడుదల అయినాయి. రెండు ఫోన్లలో ప్రత్యేకమైన క్యాప్సూల్స్ లాంటి బాక్ కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి. Huawei P50, P50 Pro స్మార్ట్ ఫోన్లు చైనా మార్కెట్ లో విడుదల అయినాయి. రెండు ఫోన్లలో ప్రత్యేకమైన క్యాప్సూల్స్ లాంటి బాక్ కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రొ మోడల్ రెండు SOC వారియంట్లతో లభించనుంది. కిరీన్ 9000 స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ లతో ఈ… Continue reading Huawei P50, P50 Pro : కొత్తగా లాంచ్! దాని ధర చూస్తే ఆశ్చర్యం!