టెక్నాలజీ & గాడ్జెట్లు

Samsung 2021 ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్ : విద్యార్థుల కోసం ​శామ్‌సంగ్ ప్రత్యేక ఆఫర్లు ..

gadgets-offers-latests

శామ్‌సంగ్ (Samsung )​ ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్ ఆఫర్స్ : విద్యార్థుల కోసం శామ్‌సంగ్​ ప్రత్యేక ఆఫర్లు.. ఈ ట్యాబ్​ల కొనుగోలు పై రూ.రెండు వేల వరకు డిస్కౌంట్​

ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్ ప్రొడక్ట్స్ తయారీ సంస్థ శామ్‌సంగ్ స్టూడెంట్స్ కోసం ఆఫర్లను ప్రకటించింది. గెలాక్సీ ట్యాబ్‌లపై ఆకర్షనీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ కొత్త ఆఫర్లు గెలాక్సీ ట్యాబ్ ఎస్ సెవెన్ +, గెలాక్సీ ట్యాబ్ ఎస్ సెవెన్, గెలాక్సీ ట్యాబ్ ఎస్ సిక్స్ లైట్, గెలాక్సీ ట్యాబ్ ఎ సెవెన్ వంటి స్మార్ట్​ గ్యాడ్జెట్స్​పై వర్తిస్తాయని తెలిపింది. కరోనా లాక్ డౌన్ వల్ల ఆన్​లైన్​ విద్యకు డిమాండ్​ పెరగడంతో విద్యార్థుల కోసం ఈ ఆఫర్​ను ప్రకటించినట్లు శామ్‌సంగ్ వెల్లడించింది.

Samsung Special offers:

శామ్‌సంగ్ స్టూడెంట్స్ కోసం Special Offers  ను ప్రకటించింది. శామ్‌సంగ్ స్టూడెంట్స్ కోసం‘బ్యాక్ టు స్కూల్’ ప్రచారం​ లో భాగంగా Samsung గెలాక్సీ ట్యాబ్‌లపై ఆకర్షనీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ కొత్త ఆఫర్లు గెలాక్సీ ట్యాబ్ ఎస్ సెవెన్ +, గెలాక్సీ ట్యాబ్ ఎస్ సెవెన్, గెలాక్సీ ట్యాబ్ ఎస్ సిక్స్ లైట్, గెలాక్సీ ట్యాబ్ ఎ సెవెన్ వంటి స్మార్ట్​ గ్యాడ్జెట్స్​పై వర్తిస్తాయని తెలిపింది.

లాక్ డౌన్ వల్ల ఆన్​లైన్​ విద్యకు డిమాండ్​ పెరగడంతో స్టూడెంట్స్ కోసం ఈ ఆఫర్​ను ప్రకటించినట్లు శామ్‌సంగ్ వెల్లడించింది. ఇంక స్టూడెంట్స్ ఇల్లల్లొనె పాఠాలను వినవచ్చు భయం లేకుండ.

వీటిపై డిస్కౌంట్.. samsung tab latests.in

మరిన్ని వివరాలకు Samsung వెబ్‌సెట్‌ను చూడండి

Samsung గెలాక్సీ ట్యాబ్ ఎస్ సెవెన్ +, శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ సెవెన్, శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ సిక్స్ లైట్, గెలాక్సీ ట్యాబ్ ఎ సెవెన్ లను లను సొంత ఈ–స్టోర్లలో కొనుగోలు చేసేటప్పుడు స్టూడెంట్స్, టీచర్స్ పది శాతం వరకు రాయితి ​ పొందవచ్చు. స్టూడెంట్స్ వారి కాలేజీ అఫిషియల్ ఈ–మెయిల్ ఐడిని ఉపయోగించడం ద్వారా ఈ లాభాలను పొందవచ్చు.

డిస్కౌంట్ తరువాత ఎస్ సెవెన్ + కీ-బోర్డు రూ .7999/-  ధర వద్ద, ట్యాబ్ ఎస్ సెవెన్ రూ . 5999/- ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులు గెలాక్సీ ట్యాబ్ ఎస్ 7 ప్లస్​పై రూ .10000/- క్యాష్ బ్యాక్, గెలాక్సీ ట్యాబ్ ఎస్ సెవెన్ పై రూ .9000/- క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

ఇది కూడా చదవండి : Social Media IT Rules 2021