GATE 2022 : ఐఐటి, నీట్, పీజీ ఈ కోర్సులో ప్రవేశానికి ప్రతి యేటా నిర్వహించే గేట్ 2022 నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేశారు.
ఐఐటి, నీట్, పీజీ ఈ కోర్సులో ప్రవేశానికి ప్రతి యేటా నిర్వహించే గేట్ (GATE 2022) నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేశారు.
జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోర్ ఉన్నత విద్యతో పాటుగా కొన్ని ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుంది.
ఇక ఐఐటీ, నీట్ వంటి విద్యా సంస్థల్లో పీజీ లేదా పీహెచ్డీ కోర్సులను చేయడానికి గేట్ స్కోర్ తప్పనిసరి. ఈ ఏడాది గేట్ పరీక్ష ను ఐఐటీ ఖరగ్ పూర్ నిర్వహిస్తుంది, గేట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి అంటూ ఏదీ లేదు, అయితే ఈ ఏడాది గేట్ పరీక్షలో జియోమాటిక్ నావల్ ఆర్కిటెక్చర్ మరియు మెరైన్ ఇంజనీరింగ్ పేపర్లను కొత్తగా యాడ్ చేశారు, అభ్యర్థులను ఆధారిత పరీక్షల్లో వచ్చిన మార్కుల స్కోర్ ఆధారంగా వారిని ఎంపిక చేస్తారు.
ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, మల్టిపుల్ సెలెక్టివ్ ప్రశ్నలు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఇస్తారు, దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది, అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి.