ఆధ్యాత్మికం

ప్రతిరోజు చదివవలసిన దేవత సోత్రం : ఓం

ప్రతిరోజు చదివవలసిన దేవత సోత్రం : ఓం

వినాయకుడి శ్లోకం : ఓం గం గణపతయే నమ: 

ganesh god latests.in

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం     
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || 

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంతం ముపాస్మహే ||

 

మహా మృత్యుంజయ మంత్రం : ఓం నమశ్శివాయ:

Shiva God latests.in

ఓం త్రయంబకం యజమహే సుగంధీం పుష్తివర్ధనం |   
ఉరువరుకమివ బంధనాన్-మృత్యోర్ముక్షేయ యమమృతం ||

 

సుబ్రమణ్య స్వామి శ్లోకం : ఓం శరవణ భవ: 

Subramanya Swamy God latests.in

షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైల విమర్దనం   
దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం | 
తారకాసుర హంతారం మయూరాసన సంస్థితం 
శక్తిపాణిం చ దేవేశం స్కందం వందే శివాత్మజం ||

 

విష్ణుమూర్తి శ్లోకం : ఓం హరిహరాయ నమ:

Vishnu God latests.in

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వధారం గగన సదృశం మేఘవర్ణం శుభాజ్ఞ్ం |
లక్ష్మికాంతం కమలనయనం యోగి హృద్ద్యాన గమ్యం
వందేవిష్ణుం భవభయహరం సర్వలోక్తెకనాథం ||

 

లక్ష్మి దేవి సోత్రం : ఓం లక్ష్మి దేవ్యే నమ:

ఓం Lakshmi Devi God latests.in

॥ ఓం శ్రీ మహాలక్ష్మ్యైచ విద్మహి విష్ణు పత్నయై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం ॥

సాయిబాబ సోత్రం : ఓం సాయి నాథాయ నమ:

Gods

సదానింబ వృక్షస్సమూలాది వాసాత్ సుదాస్రావిణం తిక్త మప్య ప్రియంతం
తరుంకల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ||

ఇది కూడా చదవండి : సాయిబాబా జీవిత చర్రిత