Coinbazzar 1 Rupee : పాత నోటు ఉంటే ఇక మీరు లక్షాధికారి అయినట్టే!

Money
Coinbazzar : పాత నోటు ఉంటే ఇక మీరు లక్షాధికారి అయినట్టే – కాయిన్ బజార్.కాం (Coinbazzar)

కొందరు పాత కాలపు నోట్లు, పాత కాలపు నాణేలు జమ చేస్తుంటారు, అలాంటి వారు ఒక వెబ్‌సైట్ ద్వారా వాటిని ఎక్కువ మొత్తం లో అమ్ముకుంటున్నారు. అయితే మీ దగ్గర ట్రాక్టర్ సింబల్ ఉన్న ఫైవ్ రూపీస్ నోటు ఉంటే మీరు లక్షాధికారి కావొచ్చు.

ప్రభుత్వం కొన్ని పాత నోట్లకు భారి మొత్తం లో నజరానా ప్రకటిస్తోంది, అందులో 786 నంబర్ గల పాత రూపాయి నోటుకు చాలా విలువ ఉంది. ఈ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుదయిన నోటుగా గుర్తించింది.

Coinbazzar

లాక్‌డౌన్ సమయం లో డబ్బులు సంపాదించాలంటే మంచి అవకాశం. అలాగే ట్రాక్టర్ బొమ్మ తో ఉన్న అయిదు రూపాయల నోటు ఉంటే ఆన్‌లైన్ లో అమ్ముకోవచ్చు. కాయిన్ బజార్.కాం (Coinbazzar) వెబ్‌సైట్ కి వెళ్ళి విక్రేతగా నమోదు చేసుకోవాలి.

ఈ నోటు ఫోటొను ఈ వెబ్‌సైట్ లో అప్‌లోడ్ చేయవచ్చు. ఈ ప్రక్రియ తరువాత ఆసక్తిగల వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు, అప్పుడు మీరు ఆ నోటును అమ్ముకోవచ్చు, అయితే ఇలాంటి నోట్లకు వేలల్లో, లక్షల్లో విలువుంటుంది.

ఈ నోటే కాకుండా పాత పది రూపాయలు, వంద , 500 రూపాయల నోట్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఇలా పాత నోట్ల బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తం లో విక్రయించుకోవచ్చు.

Coinbazzar

అలాంటి నోట్లను మీరు సంపాదించినట్లయితే మీరు ధనికులు కావొచ్చు, అయితే ప్రస్తుతం పాత నోట్లు దేశంలో చలామణిలో లేవు. కాని వాటిని ఆన్‌లైన్ లో భారీ మొత్తం చెల్లించి మరీ కొంటున్నారు.

గవర్నర్ బి.సి రామారావ్ సంతకం ఉన్న వంద రూపాయల నోటు విలువ కాయిన్ బజార్.కాం లో పదహారు వేల రూపాయలుగా ఉంది. అంతే కాదు 1957 లో గవర్నర్ హెచ్.ఎం పటేల్ సంతకం చేసిన ఒక్క రూపాయి నోటు నలభై అయిదు వేల రూపాయలకు అమ్ముడవుతోంది.

అయితే కొందరు మోసగాళ్లు కూడా వుంటారు, పాత కరెన్సీ కొట్టమని చెప్పి ఫోన్ చేసి డబ్బులు లాగుతారు, జాగ్రత్త సుమా! 

ఇది కూడా చదవండి : రాం చరణ్ సరసన రష్మిక