Tirumala: త్రవ్వకాల్లో బయటపడ్డ పురాతన శ్రీవారి విగ్రహం

Tirumala

తమిళనాడు లో త్రవ్వకాల్లో బయటపడ్డ తిరుమల (Tirumala) శ్రీ వారి విగ్రహాన్ని పోలిన పురాతన శ్రీవారి విగ్రహం, తమిళనాడు ఆరియాళ్ సమీపం లో కార్యంకురిచి గ్రామానికి చెందిన శరవన్ తన స్థలం లో ఇంటి నిర్మాణం కోసం త్రవ్వకాల్లో అతి పురాతనమయిన శ్రీవారి 8 అడుగుల భారి విగ్రహం ప్రత్యక్షమయింది,  పురావస్తు శాఖా అధికారులకు సమాచారం అందివ్వగా వారు విగ్రహాన్ని తిరుచ్చి లోని పురావస్తు శాఖా కార్యాలయానికి తరలించారు. తిరుమల లో ఉన్న స్వామి వారి విగ్రహం 9 అడుగులు ఉండగా ఇది 8 అడుగులు ఉంది.