Fitbit Sense : మార్కెట్లోకి కొత్తగా రిలీస్ అయిన ఫిట్ బిట్ అడ్వాన్స్‌డ్ హెల్త్ వాచ్

fitbit sense

ఫిట్‌బిట్ (Fitbit) సెన్స్ అడ్వాన్స్‌డ్ హెల్త్ వాచ్:

ఈ అధునాతన   హెల్త్ వాచ్  శరీర హార్ట్ బీట్, స్ట్రెస్ మ్యానేజ్మెంట్, చర్మ ఉష్ణోగ్రత ను తెలుసుకోవడం లో సహాయపడుతుంది, ఇది కార్బన్ / గ్రాఫైట్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడినది.

మంచి ఆరోగ్యానికి  గైడ్:

ప్రతి శరీరభాగం ఆరోగ్యాన్నిదోహదం చేస్తుంది.  ఫిట్‌బిట్ సెన్స్ (sense)అడ్వాన్స్‌డ్ హెల్త్ వాచ్  ఇన్నోవెటివ్ స్ట్రెస్ , చర్మ ఉష్ణోగ్రత, హృదయం గురించి సమాచారాన్ని ఇస్తుంది .

మైండ్‌ఫుల్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్:

దీని ద్వార ఎలక్ట్రోడెర్మల్ ఆక్టివిటి యొక్క గ్రాఫ్ చుడవచ్చు, ఒత్తిడిని అర్థం చేసుకొవచ్చు, మానసిక స్థితిని తెలుసుకోవచ్చు.

ఇ సి జి యాప్ తో హార్ట్ రిథమ్ అసెస్‌మెంట్ :

మణికట్టు నుండి గుండె లయ అవకతవకలను, హార్ట్ రిథం ఇర్రెగులారిటి ని అంచనా వేయవచ్చు, మరియు ఫలితాలను వైద్యుడితో సులభంగా పంచుకోవచ్చు.

Fitbit Sense

Visit Fitbit Official Website

ఆన్-రిస్ట్ స్కిన్ టెంపరేచర్ సెన్సార్:

ప్రతి రాత్రి మీ చర్మ ఉష్ణోగ్రతను బేస్‌లైన్ నుండి ఎలా మారుతుందో చూపించడానికి సెన్స్ ట్రాక్ చేస్తుంది, కాబట్టి మీరు ట్రెండ్స్ ను గుర్తించవచ్చు.

స్మార్ట్ ఇన్ ఎవ్రి వె (Smart in Every Way) :

Fitbit Sense స్మార్ట్ వాచ్ దీర్ఘకాలం ఉండే బ్యాటరీ ను కలిగి ఉంది.

6 రోజుల బ్యాటరీ జీవితం:

కేవలం 12 నిమిషాలు ఛార్జింగ్ పెడితె రోజు మొత్తం బ్యాటరీ వస్తుంది మరియు వేగంగా పని చేస్తుంది .

గూగుల్ అసిస్టెంట్:

వాయిస్ అసిస్టెంట్‌తో మాట్లాడటం ద్వారా వాతావరణాన్ని తెలుసుకోవడం, నిద్రవేళ రిమైండర్‌లు మరియు అలారాలను సెట్ చేయడం, స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడం లాంటి మరిన్ని పనులు చేయవచ్చు.

ప్రతి శరీరభాగం ఆరోగ్యాన్ని దోహదం చేస్తుంది. సెన్స్ ఫిట్‌బిట్ సెన్స్ అడ్వాన్స్‌డ్ హెల్త్ వాచ్  ఇన్నోవెటివ్ స్ట్రెస్ , చర్మ ఉష్ణోగ్రత, హృదయం గురించి సమాచారం మరియు శక్తిని ఇస్తుంది .

ఇది కూడా చదవండి : OnePlus Nord CE5G వన్‌ప్లస్ కొత్త ఫోన్