బిజినెస్

Gold Rate (14th June 2021): పసిడి ప్రియులకు శుభవార్త

Gold Rate (14th June 2021): పసిడి ప్రియులకు శుభవార్త

పసిడి ప్రియులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా అప్డేట్స్ చేస్తున్న గోల్డ్ రేట్ తాజా గా తగ్గుముఖం పట్టింది. ఇది బంగారం కొనాలనుకునేవారికి కాస్త ఊరట కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. ఇక దేశం లోని ప్రధన నగరాలో గోల్డ్ రేట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Gold Rate 14th June 2021:

జూన్ 14 న  దేశ రాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ ల తులం బంగారం ధర (Gold Rate)  Rs 48,250/- లు ఉండగా 24 క్యారెట్ ల పది గ్రాము ల బంగారం ధర Rs 52,640/- లకి చేరింది.

చెన్నై లో 22 క్యారెట్ ల తులం బంగారం ధర (Gold Rate) Rs 46,350/- లు ఉండగా 24 క్యారెట్ ల పది గ్రాము ల బంగారం ధర Rs 50,550/- లకి చేరింది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో 22 క్యారెట్ ల తులం బంగారం ధర (Gold Rate) Rs 47,760/- లు ఉండగా 24 క్యారెట్ ల పది గ్రాము ల బంగారం ధర Rs 48,760/- ల వద్ద కొనసాగుతుంది.

Gold Rate

కోల్‌కత్తా లో 22 క్యారెట్ ల తులం బంగారం ధర Rs 48,220/- లు ఉండగా 24 క్యారెట్ ల పది గ్రాము ల బంగారం ధర Rs 50,900/- ల వద్ద కొనసాగుతుంది.

బెంగుళూర్ లో 22 క్యారెట్ ల తులం బంగారం ధర (gold price) Rs 46,100/- ఉండగా 24 క్యారెట్ ల పది గ్రాము ల బంగారం ధర Rs 50,300/- గా ఉంది.

హైదారాబాద్ లో 22 క్యారెట్ ల తులం బంగారం ధర Rs 46,100/- లు ఉండగా 24 క్యారెట్ ల పది గ్రాము ల బంగారం ధర Rs 50,300/- లు ఉంది.

విజయవాడ , వైజాగ్ లో ను 22 క్యారెట్ ల తులం బంగారం ధర Rs 46,100/- లు ఉండగా 24 క్యారెట్ ల పది గ్రాము ల బంగారం ధర Rs 50,300/- ల వద్ద కొనసాగుతోంది.

ఇక దేశం లో బంగారం తగ్గుతుంటే అందుకు భిన్నంగా వెండి ధర పెరిగిపోతుంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగొస్తుండగా సిల్వర్ ధరల్లో కాస్త ఎక్కువగానే మార్పులు కనిపిస్తున్నాయి.

ఢిల్లీ లో కిలో వెండి ధర Rs 72,400/- గా ఉంది.

చెన్నై లో Rs 77,300/- గా ఉంది, ముంబై లో కిలో వెండి ధర Rs 72,400/- కి చేరింది.

బెంగుళూర్ లో ను కిలో వెండి ధర Rs 72,400/- గా ఉంది, హైదారాబాద్ లో కిలో వెండి ధర Rs 77,300/- గా ఉంది.

విజయవాడ , వైజాగ్ లో ను కిలో వెండి ధర Rs 77,300/- గానే పలుకుతుంది.

ఇది కూడా చదవండి : ఒక వ్యక్తి ఖాతా లో కోటి రూపాయలు! ఏం చేసాడో చూడండి