లైఫ్ స్టైల్

Cure Diabetes in 7 Days : షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ – పచ్చి ఉల్లిని ఇలా వాడండి

Diabetes

Diabetes : పచ్చి ఉల్లిని ఇలా వాడండి. షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది!

ఒకే ఒక ఉల్లిపాయతో షుగర్ (Diabetes) పని పట్టొచ్చు, ఇది సంప్రదాయక ఆయుర్వేద వైద్యం చెబుతోంది, ఇటీవలి కాలం లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న షుగర్ వ్యాధికి చక్కటి పరిష్కారాలు చూపిస్తోంది.

అల్లోపతి మందులకు లొంగని హై షుగర్ (Diabetes) సైతం 50గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకి దిగివస్తుందని పేర్కోంటొంది. చేయాల్సిందల్లా కింద చెప్పిన విధంగా ఉల్లిపాయను క్రమం తప్పకుండా తింటూ ఉండడమే.

ఇలా 7 రోజులు చేస్తే అద్భుతమైన ఫలితాలు అనుభవ పూర్వకంగా తెలుస్తాయని భరోసా ఇస్తోంది, పాశ్చాత్య అలవాట్ల కారణంగా సోకిన షుగర్ వ్యాధికి మన వంటింటి వైద్యం చెప్పే చక్కని పరిష్కారాన్ని తెలుసుకోండి.

మీరు ఆచరించడం తో పాటుగా నలుగురికి తెలిసేలా షేర్ చేయండి..

ఇలా చేయాలి:

* రోజుకి 50గ్రాముల పచ్చి ఉల్లిపాయలను ఖచ్చితంగా తినాలి.

* ఉదయం పచ్చిది తిన్నా సరే, అన్నంలో కలుపుకోని తిన్నా సరే.. పచ్చిది మాత్రం తినాలి.

* 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సిలిన్ తో సమానం.

* 7 రోజుల క్రమం తప్పకుండా తింటే చాలు ఫుల్ హై లో ఉన్న షుగర్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది.

* 50గ్రాములు ఒకే సారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి.

* పచ్చి ఉల్లిపాయ పచ్చిపులుసు అన్నంతో పాటు తిన్నా సరిపోతుంది.

Diabetes

పచ్చి ఉల్లిపాయతో ఇతర ప్రయోజనాలు:

* ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రం లో మంట తగ్గిపోతుంది.

* ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3టేబుల్ స్పూన్ల వెనిగర్‌కు కలిపి కలిపి తింటూ ఉంటే జీర్ణాశయ సంబంధ సమస్యలు తగ్గిపోయి ఆ వ్యవస్థలు పటిష్టమవుతాయి.

* ఉల్లిపాయలను గుజ్జుగా దంచి దానికి చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజూ 2,3 సార్లు తింటు నీళ్ళ విరేచనాలు ,వాంతులు అదుపులోకి వస్తాయి.

* పచ్చి ఉల్లిపాయలను నిత్యం ఏదో ఒక రూపం లో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది.

* పచ్చి ఉల్లిపాయ పురుషులలో కూడా వీర్య కణాల సమస్య తగ్గిపోతుంది. పడక గదిలో జోష్ వస్తుంది.

* పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల బీపీ, గుండెపోటు, ఆస్తమా, అలెర్జీలు, ఇన్‌ఫెక్షన్లు, దగ్గు,జలుబు,నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు.

ఇది కూడా చదవండి : What is Cryptocurrency?